Wednesday, April 18, 2012

భక్త తులసీదాస్ - 1946


( విడుదల తేది :10.04.1946 బుధవారం )

శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్స్
దర్శకత్వం: లంక సత్యం
సంగీతం: భీమవరపు నరసింహ రావు
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి, కె. రఘురామయ్య,వంగర,బెజవాడ రాజరత్నం,రాజేశ్వరి,
పి. సూరిబాబు

01. శ్యామగౌర్ సుందరదో భాయీ విశ్వామిత్ర మహానిది పాయి - కె. రఘురామయ్య బృందం
02. శ్రీరామచంద్ర కృపాళు భజో మనహరణ భవ - కె. రఘురామయ్య

              - ఈ క్రింది శ్లోకము,పద్యం,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అహం హి సీతాం రాజ్యంచప్రాణాన్ ( శ్లోకం ) -
02. ఇల్లాలి జన్మమే ధన్యము మగనాలి జీవితమే గణ్యము -
03. ఎంత చక్కనిలేడి దానికొనితెమ్ము ఎటులేని నాధా -
04. కృపమాలితివా నా నెపమేమి రఘురామా -
05. పాలవెల్లి వీచి ప్రియురాలి వలపు దోబూచి -
06. భజరే శ్రీరామం మానస త్యజరే దుష్కామం మానస -
07. మేఘనాదన మాయవిరచి రధభడి గయా ఆకాశ్ -
08. రామ భజనమే జీవా పరంధామునిచేరే త్రోవ -
09. రామాయణమును వాల్మీకిరచించే నారదవరంబు ( పద్యం ) -
10. శంభో మహాదేవా శంకర విరూపాక్షా అంభోజా -
11. సీతామన్ విచారకర్ నానా మధుర వచన్ బోలె -



No comments:

Post a Comment