Thursday, April 12, 2012

ప్రేమబంధం - 1976


( విడుదల తేది: 12.03.1976 శుక్రవారం )
సత్యచిత్రా వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శోభన్‌బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి

01. అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ - పి.సుశీల - రచన: వేటూరి
02. అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యో రామా చెబితే - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
03. ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మ - రామకృష్ణ, ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె
04. ఏజన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై నీవ నా - పి.సుశీల - రచన: డా.సినారె
05. చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
06. పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే గువ్వలా - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment