Wednesday, March 28, 2012

దొంగల దోపిడి - 1978



శ్రీ పద్మావతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,శ్రీప్రియ,ప్రభ,
కె.వి. చలం,గిరిబాబు,మోహన్‌బాబు,మురళీమోహన్,రాజబాబు,రమాప్రభ 

01. ఆకొండ గుండెలొన సూరీడు దూరేడు కోడికూసేదాక - ఎస్.పి.బాలు,పి.సుశీల బృందం
02. ఓలోలే ఏమాయెనే ఇది ఉండుండి - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. ఓహో అఘమేఘాలమీద అహా మేఘమే వెలుగే కాదా - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
04. తబలా దరువే మోతరా తైతక్కలాడితే జాతర - ఎస్.జానకి, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
05. తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయి సిరిమువ్వ చిందేయ - రచన: జాలాది
(గాయకులు: ఎస్.పి. బాలు,రామకృష్ణ,ఆనంద్,పి. సుశీల,బి. వసంత బృందం )
06. రాస్కో పూస్కో నాపేరు చెప్పుకో మనసైన వరసైన - ఎస్.పి.బాలు - రచన: వేటూరి



1 comment: