Thursday, April 12, 2012

ప్రేమ - పగ - 1978


( విడుదల తేది: 25.08.2978 శుక్రవారం )
అమృతా ఫిలింస్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: బాలయ్య,మురళీమోహన్,రూప,లత,సావిత్రి,శారద,ప్రభాకరరెడ్డి

01. ఒక చిలుక గోరువంక కలతలన్ని తీరాక తమ గూటికి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: గోపి
02. కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ - ఎస్.పి.బాలు, వాణీ జయరాం - రచన: దాశరధి
03. జంగిరి జింగిర ఓహొ జింగిరి జింగిరి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
04. పొంగిపొంగి పోయే వయసే తొంగి తొంగి చూసే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా. సినారె



1 comment:

  1. ధన్యవాదాలు చక్రపాణి గారు - మీరు మీ మెయిల్ తో ఈ విధమైన సవరణలు చేయండి

    ReplyDelete