Wednesday, May 16, 2012

ఆడదంటే అలుసా - 1979


( విడుదల తేది:  13.01.1979  శనివారం )
బాలాజీ ఇంటర్‌నేషనల్ వారి
దర్శకత్వం: ఎం. మలికార్జునరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: మురళీమోహన్,నరసింహరాజు,శరత్‌బాబు,త్యాగరాజు,కాంచన,ప్రభ,జయమాలిని,
టి. జయశ్రీ 

01. ఆగండి నేడే మారండి ఎందుకు మీలో ఇంత భయం - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
02. చెన్నపట్నం చిన్నదాన చైనాబజార్‌లో ఉన్నదాన - ఎస్. జానకి - రచన: వేటూరి
03. తెల్లారిపోవద్దు ఓయ్ రాయుడు చల్లారిపొవద్దు ఈ దూకుడు - పి.సుశీల - రచన: డా. సినారె
04. పాడిందల్లా పాటకాదు పలికిందల్లా మాటకాదు - పి.సుశీల - రచన: డా.సినారె

                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. మనిషే పశువుగ మారితే ఆ దేముడు ఏం చేస్తాడు - ఎస్.పి.బాలు - రచన: డా.సినారె



No comments:

Post a Comment