Wednesday, May 16, 2012

ఆడబిడ్డ - 1955


( విడుదల తేది: 14.05.1955 శనివారం )
శ్రీ వి.ఎస్.వి. వారి 
దర్శకత్వం: ఎర్ర అప్పారావు 
సంగీతం: టి.వి.రాజు 
తారాగణం: కాంచన, రామచంద్ర కాశ్యప, రేలంగి,పుష్పలత,రమణారెడ్డి, ఆర్. నాగేశ్వరరావు

01. ఆనందపు వేళలోన కన్నీరేల అనురాగపు జాడలోన  - పి. సుశీల రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
02. ఆనాటి మాట నే మరువలేదు - పి. సుశీల, పిఠాపురం - రచన: ఆరుద్ర 
03. కళ్యాణి శుభదాయిని గౌరీ కలవాణి జయ మంగళ - ఆర్. బాలసరస్వతీ దేవి రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
04. గాలిమేడలేనా నా జీవితాశలు నా నోముల లోపమో - ఆర్. బాలసరస్వతీ దేవి రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
05. రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి - కె. రాణి, పిఠాపురం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
06. తళతళ మెరిసే వెన్నెలలో జలజల కురిసే కన్నీరు - ఆర్. బాలసరస్వతీ దేవి రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
07. లాగరా (రోడ్ రోలర్ పాట) - ఎం.ఎస్. రామారావు,పిఠాపురం,ఆర్. బాలసరస్వతీ దేవి బృందం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
08. శ్రీ జానకీ దేవి శ్రీమంతమునకు శ్రీశారద గిరిజ - కె. రాణీ, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ

      - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
03. ఓ రాబడి లేని బేహారి ఓ నిలకడలేని బైరాగి ఎందుకు -
04. లవకుశ ( నృత్య నాటిక) - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment