Monday, May 14, 2012

అనురాగ దేవత - 1982



( విడుదల తేది: 09.01.1982 శనివారం )
రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, గుమ్మడి,జయసుధ,బాలకృష్ణ,శ్రీదేవి 

01. అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఆడవే గోపికా ఆడకే దీపికా నేలపై తారక  - ఎస్.పి. బాలు,పి.సుశీల బృందం - రచన: వీటూరి
03. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది - పి.సుశీల - రచన: వీటూరి
04. నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూట చిరునవ్వుకు - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
05. ముగ్గురమ్మలకన్నా ముద్దురామాయమ్మా - ఎస్.పి.బాలు,పి.సుశీల బృందం - రచన: వీటూరి



No comments:

Post a Comment