( విడుదల తేది: 21.12.1978 గురువారం )
| ||
---|---|---|
రాధా చిత్ర వారి దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్ సంగీతం: జోసెఫ్ కృష్ణ మరియు బి. గోపాలం తారాగణం: విజయచందర్, జగ్గయ్య,చంద్రమోహన్, రావు గోపాలరావు,శ్రీధర్,సురేఖ,రాజసులొచన,హలం | ||
01. ఈ కన్నులు చేసే బాసలలొ .. ఈ ఆటకు వెలయెంత - ఎస్. జానకి - రచన: డా. సినారె 02. కదిలే మువ్వల సందడిలో రాగం తానం పల్లవి - వాణీ జయరాం - రచన: డా. సినారె 03. కదిలిందీ కరుణరధం సాగింది క్షమాయుగం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: మోదుకూరి జాన్సన్ 04. దావీదు తనయా హోసన్నా - ఆనంద్,విల్సన్, యల్. ఆర్. అంజలి బృందం - రచన: విజయరత్నం 05. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ 06. పరలోకమందున్న మా తండ్రీ నీ నామం - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: మోదుకూరి జాన్సన్ 07. పువ్వులకన్నా పున్నమి వెన్నెలకన్నా మిన్నయైనది - రామకృష్ణ - రచన: విజయరత్నం |
Friday, September 21, 2012
కరుణామయుడు - 1978
Labels:
NGH - క
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment