Friday, September 21, 2012

కటకటాల రుద్రయ్య - 1978


( విడుదల తేది: 11.10.1978 బుధవారం )
విజయమాధవి పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన:  వేటూరి
తారాగణం: కృష్ణంరాజు,జయసుధ,జయచిత్ర,సత్యనారాయణ,రావిగోపాలరావు

01. ఈదురు గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఎంత ఇరుకు ఎంతో ఇరుకు .. తొలి మోజులు తీరే వరకు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. తలలో చేతులు తగవులు పడితే తబలా దరువే మాలిష్ - పి.సుశీల, ఎస్.జానకి
04. పట్టాడే అబ్బ కోట్టాడే ..అబ్బబ్బ వీడెంత మొనగాడే - పి.సుశీల, ఎస్. జానకి
05. పాలకంకి మీదుదుంది పైరు అబ్బబ్బబ్బ పడలేనమ్మ - పి.సుశీల, ఎస్.పి. బాలు
06.మధురానగరిలో చల్లనమ్మబోదు దారి విడుము - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
07. వీణ నాది తీగ నీది తీగచాటు రాగముంది  - పి. సుశీల, ఎస్.పి. బాలు


1 comment: