( విడుదల తేది: 24.12.1955 శనివారం )
| ||
---|---|---|
జుపిటర్ పిక్చర్స్ వారి దర్శకత్వం: సి.పి. దీక్షిత్ సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు రామమూర్తి గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,జగ్గయ్య, అంజలీదేవి,రాజసులోచన, రేలంగి | ||
01. ఉన్నారున్నారున్నారు నరులున్నారు ఈ లోకంలో - పి. సుశీల 02. ఎటులా బ్రతికేనో నేను జాలేలేని భువిలోన ఎటుల బ్రతికేనో - ఘంటసాల 03. గాలివలె తేలి విరబాలవలె సోలి ఈలీల పరుగేల ఓ బేలమనసా - జిక్కి 04. చిన్నారి దానరా నిన్నేలు జాణరా కన్నార చూడరా నాకన్నా - పి. సుశీల 05. తీయని ఈ నాటి రేయి హాయిని గోలిపేనే తీయని - పి. సుశీల, జి.కె. వెంకటేష్ 06. నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని - రఘునాధ్ పాణిగ్రాహి 07. నీ పాకట్‌లొ రూకుంటే పరువు నీదేరో ఈ లోకంలో - ఘంటసాల, పిఠాపురం బృందం 08. యువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారా - రఘునాధ్ పాణిగ్రాహి,జిక్కి 09. రూపాయి కాసులోనే ఉన్నది తమాషా ఈ పూట ఉన్నచోట - కె. రాణి, పి. సుశీల బృందం - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. నవ్వవోయ్ రాజా రాజా నవయవ్వనము ఓ నాటి రాజా -
02. యమునా వాటికి నీటికి... గోపాలుడు బాల గోపాలుడు - పి. సుశీల బృందం
|
Thursday, April 26, 2012
సంతోషం - 1955
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment