Friday, September 21, 2012

కృష్ణవేణి - 1974


( విడుదల తేది: 11.07.1974 గురువారం )

గోపీకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: విజయ భాస్కర్
తారాగణం: కృష్ణంరాజు, వాణిశ్రీ, రావు గోపాలరావు, రాజబాబు, పండరీబాయి, నిర్మల,

01. ఎందుకో నువ్వు నాతొ ఉన్నవేళ ఇంత హాయ్ ఇంత - రామకృష్ణ, పి. సుశీల - రచన: దాశరధి
02. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి కృష్ణవేణి  - పి. సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
03. పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత - పి. సుశీల - రచన: దాశరధి
04. శ్రీశైల మల్లయ్యా దైవేమే నీవయ్యా శ్రీ బ్రమరాంబతో - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
05. సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ - పి. సుశీల - రచన: ఆరుద్ర

                               - ఈ క్రింది శ్లోకం అందుబాటులో లేదు - 

01. హే జననీ కృష్ణవేణి బ్రాజిత తరంగ వాణి - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె



No comments:

Post a Comment