Friday, September 21, 2012

కొత్త కాపురం - 1975



( విడుదల తేది :  18.08.1975 శుక్రవారం )
ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చంద్ర శేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,భారతి,గుమ్మడి,పద్మనాభం,సూర్యకాంతం,రమాప్రభ

01. ఓ రంగుల రామచిలుకా యిటురావే బంగారు - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. కాడీ జోడెడ్లవాడా కరుకైన కుర్రవాడా - పి.సుశీల - రచన: మోదుకూరి జాన్సన్
03. కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. కాపురం కొత్త కాపురం ఆలు మగలు (విషాదం) - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. దంచుకో నాయనా ధనియాల పప్పు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
06. ముంతకొప్పులో  మూడు చేమంతి పూలు ఏ రోజు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment