Thursday, July 8, 2021

కష్ట సుఖాలు - 1961 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 18.08.1961 శుక్రవారం )
షా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎ.ఎం. రాజా
గీత రచన: వేణుగోపాల్
గాయకులు: ఎ.ఎం. రాజా,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం,జిక్కి,పి. సుశీల
తారాగణం: శివాజీ గణేషన్, బి. సరోజా దేవి,ఎస్.వి. రంగారావు,శాంతకుమారి,ఎం.ఎన్. రాజం

01. అహా సౌభాగ్యమే అందాల చంద్రుడే  ఏవేవో బాసలాడి - పి. సుశీల

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అనురాగము నీ వలనే అనుమానము నీ వలనే -
02. కలసి పో పో పో వనమున - ఎ.ఎం. రాజా,పిఠాపురం,జిక్కి,పి. సుశీల
03. కారు షికారే జోరు హారన్ని ఒత్తుకుంటు పెంచవోయి స్పీడు -
04. నేడే వచ్చెను శుభదినం అది కనుగొని పొంగెను నా మనం - జిక్కి
05. ప్రేమించు పతి ఎంతో అందం పతి ప్రేమాను రాగానుబంధం -
06. సయ్యాటలాడు నడుము సయ్యంటు పిలుచు కనులు -


No comments:

Post a Comment