Thursday, March 15, 2012

కృష్ణప్రేమ - 1961


( విడుదల తేది: 12.05.1961 శుక్రవారం )
మహేంద్ర పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: బాలయ్య, జమున, ఎస్. వరలక్ష్మి, పద్మనాభం, గిరిజ, రేలంగి

01. అనురాగభాగ్యమన నాదేలే యదునందనందనుడు నావాడే - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. ఆడవాళ్ళ కధ ఇంతేలే అసలు విషయము అంతేలే - పిఠాపురం,స్వర్ణలత బృందం
03. ఇంటిని మించిన కోవెల లేదు పెనిమిటి కన్నా దేవుడు లేడు - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు పిచ్చి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
05. ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగలవారేరి - ఘంటసాల - రచన: ఆరుద్ర
06. ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
07. ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
08. ఎటు కదలితివో నను మరచితివో కనరావైతివేలా గోపాల - ఎస్. వరలక్ష్మి - రచన: శ్రీ శ్రీ
09. చిలక పలుకులదానా హంస నడకలదానా - మాధవపెద్ది, జిక్కి - రచన: ఆరుద్ర
10. చెలియలు ముద్దరాలు తను చేసినదెంత (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: తాపీ ధర్మారావు
11. నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి - రచన: ఆరుద్ర
12. నవనీత చోరుడు నందకిషోరుడు నవమోహనాంగుడు - జిక్కి,ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
13. దివిజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
14. నాడు తులాభార నాటకమ్ము (సంవాద పద్యాలు ) - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల - రచన: ఆరుద్ర 
15. నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడు మామకమానసమ్ములో (పద్యం) - పి.సుశీల - రచన: కరుణశ్రీ
16. పాలకడలి చిలుకువేళ పడతిరూపు పరులకై దాల్చి (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర 
17. పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడు (పద్యం ) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
18. మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల - రచన: ఆరుద్ర
19. రాధనురా ప్రభూ నిరపరాధనురా అనురాగాభావనా - ఎస్. వరలక్ష్మి - రచన: దేవులపల్లి
20. రేపే వస్తాడంట గోపాలుడు మాపే - ఎస్. వరలక్ష్మి, జె.వి. రాఘవులు బృందం - రచన: ఆరుద్ర
21. వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
22. సుధామధురము కళాలలితమీ సమయము అహా - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
23. సర్వసర్వం సహా చక్రసాగాదా గాధ సారధీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
24. హాయిరంగ హాయిరంగ హాయి కృష్ణలీలలు హాయీ - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment