Friday, September 21, 2012

కొరడా వీరుడు - 1961( డబ్బింగ్ )


( విడుదల తేది: 09.09.1961 శనివారం )

యం.యస్.యం. మూవీస్ వారి
దర్శకత్వం: యం. రాధాకృష్ణన్
సంగీతం: జె. పురుషోత్తం
తారాగణం: పి.యెస్. వీరప్ప,జానకి,టి.ఎస్.బాలయ్య,టి.లలిత,వనజ

          - ఈ క్రింది పాటల వివరాలు మాత్రేమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఈ లోకమూ అందమూ చూడగా నాలో తీయనౌ ఆశలు - పిఠాపురం,ఎస్.జానకి
02. కన్నెపిల్ల కన్నుగీటు బాసలా చిన్నదాని కౌగిలి - స్వర్ణలత
03. నీవు నేను ఇలలో ఎవరో ఏ విధి చేర్చెనో జంటగా - పి.బి. శ్రీనివాస్,జిక్కి
04. మదనా మనసాయెరా ఈ మది పొంగి పులకించేరా - స్వర్ణలత, రాజ్యలక్ష్మి, కె. రాణి
05. లక్షలు కుట్రలు నిండిన రాజ్యం తగదండి - స్వర్ణలత, రమ
06. వలపుల వాటికల వసంత రాణి నే మోహన రాజు - జిక్కి, బసవేశ్వర్



No comments:

Post a Comment