( విడుదల తేది: 14.01.1976 బుధవారం )
| ||
---|---|---|
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల |
||
01. ఆడుతా పాడుతా కైపులో ముంచుతా కౌగిలిలోన ఊయల - పి. సుశీల - రచన: దాశరధి 02. గువ్వా గూడేక్కే రాజు మేడేక్కే గువ్వ వన్నె చూసి - పి. సుశీల - రచన: డా. సినారె 03. నిన్నే హొయ్నినిన్నే కన్నులు పిలిచెర రారా - వాణిజయరాం - రచన: డా. సినారె 04. నీవు రావు నిదుర రాదు.. జం తడాక చూడు మల్లా - పి. సుశీల - రచన: జి.కె. మూర్తి 05. పువ్వు దాగినా తావి దాగదు నీవు దాగినా నీడ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జి.కె. మూర్తి 06. బలే బలే బలే బలే ఏనుగురా ఇది బర్మా - ఎస్.పి. బాలు, కె.వి. ఆచార్య బృందం - రచన: కొసరాజు 07. హా హహహ చూసాను నీమీదే కన్ను వేశాను సొగసంతా - పి. సుశీల బృందం - రచన: దాశరధి ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు 01. పాల సంద్రముపైన స్వామీ సన్నిధిలోన నివసించ ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి - పాటల ప్రదాత డా. వి. ఎస్. ఉటుకూరి, సిడ్ని, ఆస్ట్రేలియా - వారికి నా ధన్యవాదాలు - |
Friday, September 21, 2012
కోటలో పాగా - 1976
Labels:
NGH - క
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment