Friday, September 21, 2012

కల్యాణ చక్రవర్తి - 1980


( విడుదల తేది: 01.05.1980 గురువారం )
నవజ్యోతి ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: కృష్ణం రాజు,జయసుధ,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి, జ్యోతిలక్ష్మి

01. ఉత్తరాన ఉరిమింది ఊరి బయట మెరిసింది - ఎస్.పి. బాలు, పి.సుశీల
02. పలుకు చూస్తె సరిగమ పదనిస స నడక చూస్తీ - ఎస్.పి. బాలు, పి.సుశీల
03. మన్నించుమా కడలేని ఈ దాహం విడలేని మా స్నేహం - ఎస్.పి. బాలు,పి.సుశీల
04. శివశివ నారాయణా శ్రీమన్నారాయణా కరుణించి - రామకృష్ణ

                         - ఈ క్రింది పద్యాలు, పాట అందుబాటులో లేవు -

01. నేనే యముండ గండలకు నేనె మగండను (పద్యం) - ఎస్.పి. బాలు
02. భలే...ఆ భలే భలే భలే భలే మంచి చౌక బేరము - పి. సుశీల
03. వాగ్జో తిర్వదనం జ్యోతి: నయనం జ్యోతి ముపాస్మహే ( పద్యం) - రామకృష్ణ



No comments:

Post a Comment