Friday, September 21, 2012

కొండవీటి సింహం - 1981


(విడుదల తేది:  07.10.1981 బుధవారం )
రోజా మూవిస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రేదేవి,జయంతి,కాంతారావు,సత్యనారాయణ,నాగేష్

01. అత్తమడుగు వాగులోన అత్తకొడుకో అందమంతా - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఈ మధుమాసంలో ఈ ధరహసంలో మదిలో కదిలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. గోతికాడ గుంటనక్క నక్కి చూడనీ కొమ్మమీద కొండముచ్చు - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. పిల్ల వుంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే జారుకుంది  - ఎస్.పి.బాలు, పి. సుశీల
05. బంగినపల్లి మామిడిపండు రంగుమీదుంది - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంటి వెలిగే గృహలక్ష్మి - ఎస్.పి. బాలు,పి. సుశీల
07. వానొచ్చె వరదొచ్చే వలపల్లె వయసోచ్చే - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment