Friday, September 21, 2012

కొత్త నీరు - 1982



( విడుదల తేది: 07.11.1982 ఆదివారం )
చిత్రసాహితీ వారి
దర్శకత్వం: కె. యెస్. ప్రకాశరావు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: చంద్రమోహన్, మోహన్ బాబు,అల్లు రామలింగయ్య,దీప,జయవాణి,కాకరాల

01. ఈ ఇంటి గౌరమ్మ ఈ ఇంటి గౌరమ్మ ఏమి కోరింది - ఎస్.పి. శైలజ
02. ఊగిసలాడకే మనసే నువ్వు ఉబలాట పడకే - ఎస్.పి. శైలజ
03. ఏరుపొంగి ఏరుపొంగి వచ్చింది కొత్త నీరు ఏరుపడితే - ఎస్.పి. బాలు
04. కొత్తా సిగురు తొడిగింది అంటు మామిడి కోడలోచ్చి - ఎస్.పి. బాలు
05. సింత చెట్లక్రింద చికిలింత గడ్డిమేను చిలక మేసిందని - ఎస్.పి. బాలు
06. సూసింది కూసింత సేపు మావ సేసుకున్నావు  - ఎస్. పి. శైలజ, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment