Sunday, February 19, 2012

జీవన తరంగాలు - 1973


( విడుదల తేది: 20.04.1973 శుక్రవారం )
సురేష్ మూవీస్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్

01. ఈ అందానికి బంధం వేసానొకనాడు - ఘంటసాల,పి.సుశీల కోరస్ - రచన: ఆత్రేయ 
02. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. ఉడుతా ఉడుతా హూత్ ఎక్కడికెళతావు హూత్ - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
04. తెంచుకుంటావా ఉంచుకుంటావా ఇది పవిత్రమైన - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
05. నందామయా గురుడ నందామయా ఉందామయా తెలుసు - ఎల్. ఆర్. ఈశ్వరి
06. పుట్టిన రోజు పండుగే అందరికి మరి పుట్టింది ఎందుకో - పి.సుశీల - రచన: డా. సినారె                               



No comments:

Post a Comment