Wednesday, February 29, 2012

తల్లీకూతుళ్ళు - 1971


( విడుదల తేది: 05.11.1971 శుక్రవారం )
అన్నపూర్ణా కంబైన్స్ వారి
దర్శకత్వం: జి. రామినీడు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, జగ్గయ్య,రాజబాబు,సావిత్రి,కాంచన,రమాప్రభ,అల్లు రామలింగయ్య,నిర్మల

01. గానమే ప్రాణమై మౌనమే ధ్యానమై రాధ ఎన్నాళ్ళుగా వేచేనో - పి. సుశీల - రచన: డా. సినారె
02. మల్లెతీగ నడిచిందా మెరుపుతీగ నిలిచిందా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. సిగ్గులేని మామయ్య రామచిలకా పైటచెంగు లాగాడు - కె. జమునారాణి - రచన: రోహిణీదేవి
04. హరి ఓం తత్ సత్ హరి ఓం కృష్ణా అయ్యో రామ - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన - ఆరుద్ర
          
                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అహ వయసు అందాల నది బలే విసురుగా పొంగింది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
02. ఓ చిట్టి చిట్టి బేబి ఓ పొట్టి పొట్టి బాబీ  చిలకల్లాగా నవ్వాలి - చక్రవర్తి బృందం - రచన: డా. సినారె
03. బుట్టశ్రీ చేటశ్రీ పంపుశ్రీ మేకుశ్రీ బద్దకశ్రీ నేడు మురికి భక్షణ దినం - చక్రవర్తి బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment