Wednesday, February 29, 2012

తాత మనవడు - 1973


( విడుదల తేది: 23.03.1973 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం; దాసరి నారాయణరావు 
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: ఎస్.వి. రంగారావు, రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ 

01. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం - రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
02. ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు ఈ ఇంటికే కొత్త వెలుగు - పి.సుశీల - రచన: డా. సినారె
03. ఏమిటో ఈ లోకమంత ఎంతకు పట్టని వింత - రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
04. నూకాలమ్మను నేనే మీ పీకలు నొక్కెస్తానే - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
05. రాయంటి నామొగుడు రంగమెల్లి తిరిగి రాలేదు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సుంకర
06. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సుంకర



No comments:

Post a Comment