Saturday, February 18, 2012

చాణుక్య చంద్రగుప్త - 1977


( విడుదల తేదీ: 25.08.1977గురువారం )
రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు 
సంగీతం: పెండ్యాల 
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి 
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, శివాజీ గణేషన్, జయప్రద,మంజుల,పద్మనాభం,రాజబాబు 

01. ఇదే తొలిరేయి ఇదే తొలి హాయి నాగునై చెలరేగనా తీగనై - పి. సుశీల
02. ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వీర చంద్రుడు ఎవరో ఎవరో - పి. సుశీల
03. ఒకటా రెండా తొమ్మిది మరి ఒకటే తకతై చిన్నది - ఎస్. జానకి
04. చిరునవ్వుల తొలకరిలో సిరి మల్లెల చినుకులలో - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సికందర్ తూనే ఐసా హుస్న్దు  దునియామే నహీ దేఖా - వాణి జయరాం బృందం
06. సిరి సిరి సిన్నోడా మగసిరి ఉన్నోడా చెకుముకి రవ్వను - వాణి జయరాం


No comments:

Post a Comment