Saturday, February 18, 2012

ఛాలెంజ్ రాముడు - 1980


(విడుదల తేది: 12.01.1980 శనివారం )
అనీల్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్ 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: ఎన్. టి.  రామారావు,జయప్రద,సత్యనారాయణ, గుమ్మడి,నూతన్ ప్రసాద్,జయమాలిని 

01. ఎక్కడో ఎప్పుడో చూసాను నిన్ను అందుకే నీమీద - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. కోప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి  పొద్దున్నే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చల్లగాలి వీస్తోంది మెల్లగా రమ్మంది అడుగులో  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
04. దోర దోర జాబిల్లిరా ఇది దొరికితేనే పండగా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. పెడతా పెడతా నామం పెడతా చిన్నమ్మి అసలుకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment