Thursday, April 12, 2012

పేదరైతు - 1952శ్రీ రాజ రాజేశ్వరీ  ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి
తారాగణం: శ్రీరామమూర్తి,రేలంగి,లింగమూర్తి,అంజలీ దేవి,కన్నాంబ,ముత్తులక్ష్మి,తులసి

                   - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అహహా నా మదిలో కోరికలు ఫలించెనాహా యీ వేళ -
02. ఏలరా ఈ తొందర సామీ ఏలరా ఈ తొందర నా సామి సైగలు చేసేవు -
03. ఒహో నాగీ ఒయ్యారి వగలమారీ నాతోటి వేగ రావే యిక -
04. ఓ కార్మిక అన్నల్లార ఓ శ్రామిక అయ్యల్లారా వినండి పిలుపు -
05. కరువోచ్చిందోయి బాబు కరువోచ్చిందోయి కరువంటే కరువుకాదు -
06. పొలము నీదనుకొని హలము చేతను బూని బక్కపేగులతోడ -
07. బ్రతుకే యిక శోకాల పాలేనా అంతా నిరాశేనా నా ప్రేమమూర్తి -
08. మదిన్ నిన్నే మదిన్ నిన్నే వరించానొయ్ నా ప్రియరాజా పరకేల -
09. మనదేనోయి ఈ భూమి మనదేనోయి దున్నేవాడిదే భూమి -
10. రావోయీ జాబిలీ రావే చంద్రికా రావోయి వసంతా రావే కోకిలా -
11. రావోరావో నా మనోహరా వేగమే నా అందాల మధుర సుధాకరా -
12. శ్రీ రాజ రాజేశ్వరీ అంబ శ్రీ రాజ రాజేశ్వరీ మాయమ్మ త్రిపుర సుందరి -
13. సుజనుల కీభువిలో చోటే లేదా చీకటిపోదా వెలుగేరాదా -No comments:

Post a Comment