Thursday, April 12, 2012

ప్రేమ తరంగాలు - 1980


( విడుదల తేది: 24.10.1980 శుక్రవారం )
ప్రభు చిత్ర వారి
దర్శకత్వం: ఎస్.పి. చిట్టిబాబు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు, చిరంజీవి,సత్యనారాయణ,కాంతారావు,జయసుధ,సుజాత,సావిత్రి,ఝాన్సీ

01. ఇదే పరువం ప్రతీ సమయం ఇలా ఆడి ఘల్ ఘల్ ఘల్ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. కలయైన నిజమైన కాదన్నా లేదన్నా చెబుతున్నా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. నా హృదయం తెల్లకాగితం అది ఏనాడో నీకు అంకితం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ఎంత తలచిన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం - ఎస్.పి. శైలజ - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment