Monday, May 14, 2012

అల్లరి బుల్లోడు - 1978


( విడుదల తేది: 23.02.1978 గురువారం )
మారుతి కంబైన్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,గుమ్మడి,గిరిబాబు,రాజబాబు,అంజలీ దేవి,జయమాలిని

01. గోవింద గోవింద ఆలారే కృష్ణా ముకుందా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
02. చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. లేచిందిరా బుల్లోడా గొడుగు లేచింది అల్లరి బుల్లోడా - ఎస్.పి. బాలు, చక్రవర్తి - రచన: వేటూరి

                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఆకలేసి ఆడోస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. నా పేరు పోలేరమ్మమతిలేని మంగమ్మశ్రుతిలేని - పి. సుశీల, ఎస్. జానకి - రచన: వేటూరి
03. పేదలకన్నా పేదవాళ్ళు ప్రేమపాశం లేని వాళ్ళు - పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment