Monday, May 14, 2012

అల్లరి వయసు - 1979


( విడుదల తేది:  24.11.1979 శనివారం  )
కల్యాణ చిత్రా వారి
దర్శకత్వం: జగపతి రాజశేఖర్
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: మురళీమోహన్,జయచిత్ర,కాంతారావు,రమాప్రభ,నగేష్,అల్లు రామలింగయ్య

01. అల్లుడమ్మాఅల్లుడు హనుమంతుని తమ్ముడు - పి. సుశీల
02. ఆడవే మయూరి నటనమాడవే - ఎస్.పి. బాలు బృందం
03. ఎదలో జీవన రాగల వీణ ఎదుటే ఆమని - ఎస్.పి. బాలు, పి. సుశీల ( చివరలో ఆలాపన )
04. నమ్మకు ఆడదాన్నినమ్మకు నమ్మినా ప్రేమించకు - ఎస్.పి. బాలు
05. పాపం ఈ చిన్నవాడికొక లోకం పగలైన రేయి ఐనా - జి. ఆనంద్, శోభా శంకర్
06. వయసా ఇది మాటే విననే మనస బల్ తెంపరి తెంపరి - ఎస్.పి. బాలు, వసంత



No comments:

Post a Comment