( విడుదల తేది: 23.01.1987 శుక్రవారం )
| ||
---|---|---|
అన్నపూర్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు సంగీతం: ఎస్. రాజేశ్వర రావు తారాగణం: రాజశేఖర్, సుమలత,రాధిక.. | ||
01. కన్నతల్లి దీవెన కడుపు తీపి కమ్మన ఆశ తీరగా హాయి మీరగా - పి. సుశీల 02. గిలిగింతల తోటలో పులకింతలు పూయని పులకింతల నావలో - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. దేవుని దయ ఉంటె దొర బాబులం స్వయంగా పని చేస్తే యజమానులం - ఎస్.పి. బాలు 04. పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియ వలపు వీణలు - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. పలుకవే రాగవీణ తెలుగు హృదయాలలోన తేనే కెరటాలపైన - పి. సుశీల 06. యే దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైనా - పి. సుశీల |
Monday, May 14, 2012
అమెరికా అబ్బాయి - 1987
Labels:
NGH - అ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment