Sunday, May 20, 2012

ఇంటిగుట్టు - 1984


( విడుదల తేది: 14.09.1984 శుక్రవారం )
వర్మ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,సుహాసిని, నళిని,చంద్రమోహన్...

01. చెడుగుడు చెడుగుడు చెంగు చెంగు చేతైతే నిలబడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. నవ్వితే నవ్వింది ఊరుంది వాడ అ తిట్టితే తిట్టింది చెట్టు చేమా - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. రండి పోదాము మన గదిలోనికి రండి రమ్మంటే ఆ ఇది దేనికి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. లేత లేత చీకటి రుతురుతు రుతురు కొత్త కొత్త ఆకలి మత్తు మత్తుగా - ఎస్.పి.బాలు, పి. సుశీల
05. లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పట్టవాడు పడుచోడు - ఎం. రమేష్,పి. సుశీల
06. వెరైటీ వెరైటీ వెరైటీ పూటకో పైస కోటి గంటకొ పిచ్చ - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment