Monday, May 14, 2012

అమెరికా అల్లుడు - 1985


( విడుదల తేది:  07.06.1985  శుక్రవారం )
చికాగో ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: సుమన్, భానుప్రియ,సూర్యకాంతం

01. ఆలంటూ అన్నాక మొగుడంటూ ఉన్నాకా మూయందే ముద్దు లేదు - పి. సుశీల
02. గోమాత మాయమ్మ గోదారి గంగమ్మ ఓ పూసిన మామిడి కొమ్మా - పి. సుశీల
03. తేనే వెన్నెల నీల నింగిలా వేగుతున్నది రెండు కన్నుల - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ కోరస్
04. నా వాలుజడ కృష్ణవేణి నా పూలజడ వెన్నెల గోదారి నా ఒళ్ళు గంగా - పి. సుశీల
05. ప్రణయమా ప్రళయమా సదాశివత్వము కాలమాయేనా - ఎస్.పి. శైలజ
06. సూరీడు చందురుడు అన్నదమ్ములంట అమాస చీకటి జాబిల్లి - ఎస్.పి. బాలు
07. హే నీవెంటే నేనుంటా నీవంటే కాదంటే నిప్పై - ఎం. రమేష్ బృందం



No comments:

Post a Comment