Monday, May 14, 2012

అమెరికా అమ్మాయి - 1976


( విడుదల తేది: 19.11.1976 శుక్రవారం )
నవత ఆర్ట్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: అన్నే పేమోటీ,శ్రీధర్,దీప,రంగనాధ్,పండరీబాయి 

01. ఆనంద తాండవమాడే శివుడు ఆనంద తాండవమాడే - పి.సుశీల - రచన: డా.సినారె
02. ఆమెతో మాటుంది పెదవి దాటి రాకుంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక - జి. ఆనంద్ - రచన: గోపి
04. ఓహో టెల్‌మి టెల్‌మి టెల్‌మి ఓ లవ్‌మి ఓ లవ్‌మి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
05. జిలిబిలి సిగ్గుల చిలకలు పిలిచెను గోరింకా - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: ఆరుద్ర
06. డార్లింగ్ లింగులిటుకు ఆమాటకు ఏమిటి కిటుకు - రమేష్, బి. వసంత - రచన: ఆరుద్ర
07. పాడనా తెనుగ పాట పరవశనై మీ ఎదుట మీ పాట - పి.సుశీల - రచన: దేవులపల్లి



No comments:

Post a Comment