Monday, May 14, 2012

అల్లరిబావ - 1980


( విడుదల తేది: 12.12.1980 శుక్రవారం )
స్టార్స్ ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: కృష్ణ, జయప్రద,కాంతారావు,నిర్మల,అల్లు రామలింగయ్య,గిరిబాబు, ప్రభాకర రెడ్డి

01. అమ్మడు నవ్వాలి ఆమని రావాలి కోయిలమ్మ కొమ్మలోన - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఓరోరి దద్దమ్మ ఓ సందె గొబ్బెమ్మనీ ఆట కట్టించనా - ఎస్.పి. బాలు
03. కోవెల్లో పడ్డాక కొదవేముందిరా దేవత ఇచ్చే దీవెనలన్ని నీవెరా - ఎస్.పి. బాలు
04. మధువనిలో రాధికవో మధువోలికే గీతికవో మధురం నీ జీవనం - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సరదాల చెలికాడు సరసాల గిజిగాడు చిందేసి రమ్మంటే సందేళ - పి. సుశీల - రచన: వేటూరి
06. హే కిలాడి లేడి నా చలాకి జోడి డీడీడీక్కు సయ్యాట ఆడని - ఎస్.పి. బాలు, ఎస్. జానకి



No comments:

Post a Comment