Monday, June 11, 2012

మాయా మశ్చీ౦ద్ర - 1975



( విడుదల తేది : 09.05.1975 శుక్రవారం )
పి.ఎస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాబూభాయి మిస్త్రీ 
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,రామకృష్ణ,కాంతారావు,కాంచన,
అర్జా జనార్ధన్ రావు, కె.వి. చలం

01. అకళంక దీక్షతో అసురలూ సురలూ ఆహిరాజు త్రాడుగా - బృందం - రచన: గబ్బిట
02. ఘల్లు ఘల్లుమని అందెలు మ్రోగ ఝల్లుఝల్లుమని డెందము - పి. సుశీల బృందం - రచన: శ్రీ శ్రీ
03. తారకనామమే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా - ఎస్.పి. బాలు - రచన: గబ్బిట
04. ప్రణయరాగ వాహిని చెలి వసంత మోహిని - ఎస్.పి. బాలు, పి. సుశీల - డా. సినారె
05. మగరాయా పంతామేలరా నే మరుబారి తాళజాలరా - పి. సుశీల - రచన: ఆరుద్ర
06. రామ సుగుణధామ రఘురామా సుగుణ ధమా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
07. రారా రజనీకరా నను చేకోర రాకా సుధాకరా - పి. సుశీల, రామకృష్ణ - రచన: ఆరుద్ర
08. విలయమే సాగదా ప్రళయమే పొంగదా స్వార్ధమే జీవిత - ఎస్.పి. బాలు - రచన: గబ్బిట
09. సుధ మీకే మీకే ఇవ్వనా అధరం మధురం మీకేమి ఇవ్వాలో - ఎస్. జానకి - రచన: దాశరధి

                                ఈ క్రింది శ్లోకం,పాట అందుబాటులో లేవు

01. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం -
02. హరహర పురహర శంబో శంకర భక్తవశంకర - బృందం - రచన: గబ్బిట



No comments:

Post a Comment