( విడుదల తేది: 24.12.1938 శనివారం )
| ||
---|---|---|
ఆంధ్రా టాకీస్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య గీత మరియు పద్య రచన: డి. వెంకటావధాని సంగీతం: ఎ.టి. రామానుజులు తారాగణం: ఎ.వి. సుబ్బారావు,తుంగల చలపతి రావు,డి. రామమూర్తి,పుష్పవల్లి, దాసరి కోటిరత్నం,నాగరాజకుమారి | ||
- ఈ చిత్రంలోని పద్యాలు,పాటల వివరాలు మాత్రమే
01. అమరులకు నెట్టి రూపంబుతో నమృతంబు (పద్యం) - గానం ? 02. ఆహా కనుగొనమది ముదమాయే వికసిత సుమ - దాసరి కోటిరత్నం 03. ఈలీలా బేలవు కానేలా యీ లీల జాలము సేయకే - ఎ.వి. సుబ్బారావు,పుష్పవల్లి 04. ఈశ్వరుడే నిను గావగలడే శరణునుమా వినుమా - ఎ.వి. సుబ్బారావు 05. ఏమూలనుండియో యెల్గువిన్బడినంత (పద్యం) - తుంగల చలపతి 06. ఒకరోనరించుతప్పు లిక నొక్కారు దిద్దుట పాడి (పద్యం) - దాసరి కోటిరత్నం 07. ఓం హరహరహర శంబో రేపో మాపో మరణము - బృందం 08. ఔరా యింతటి పరాభవము నీవెరిగియు చేయుదువా - ఎ.వి. సుబ్బారావు 09. కాలము దాపురించిన ప్రకారముగా దనుజుండు (పద్యం) - తుంగల చలపతి 10. కాలము మీర విధాత వశమా కలవర మింత - తుంగల చలపతి 11. చిక్కేవోహో చిక్కేవోహో చక్కని చుక్క - గానం ? 12. జగమెల్ల గాలించి సాధనము గననైతి - ఎ.వి. సుబ్బారావు 13. తగునా యీ వ్యామోహము నీ మదిలో గనుము - పుష్పవల్లి 14. తన చర్మము ధరింపుమనిన గజాసురు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు 15. దీనావనసుజనా దేవా విబుధనుత చరణా - బృందం 16. నా తరమా దేవా శంకరా వరదాతా నేతా - తుంగల చలపతి 17. నా వశమగునా నాధా త్రిభువన మోహన రూపము - దాసరి కోటిరత్నం 18. నాగసుత భాగ్య మదేమో నాధా తనపతి పదముల - దాసరి కోటిరత్నం 19. నాపై కనికరము గనగా జనాదా కరివరదా - తుంగల చలపతి 20. పరమేశ్వరు సేవా మహిమా గనువారీ మహిలో ఏరీ - బృందం 21. భీతితొలంగు భూతముల పేరు వినబడ్డ (పద్యం) - తుంగల చలపతి 22. మంగళరూపా ధన్యంబయ్యేను మామక జన్మము - దాసరి కోటిరత్నం 23. మాయదారి మాటలకు మోసపోతి పో పోరా - గానం ? 24. శంకర భక్తమానస వశంకర దుష్ట దానవ (పద్యం) - ఎ.వి. సుబ్బారావు 25. శంకరా సాదువినతా పన్నగ భూషణ శ్రీనగసుతా రమణ - ఎ.వి. సుబ్బారావు 26. శివశివ శివ గనవా నా గతి సుంతైనా హే మహేశా - ఎ.వి. సుబ్బారావు 27. శ్రమ ఫలించె నాహా నా విధి విధానమౌరా - తుంగల చలపతి 28. హరినే స్మరింపుమా మనసా సదా హరినే - తుంగల చలపతి 29. హా గిరిధారి హరే శౌరీ దీనావననా శరణా - తుంగల చలపతి 30. హా వసంతా భళిరా నీ ఢాక మధుర సాంత - దాసరి కోటిరత్నం |
Sunday, June 10, 2012
మోహినీ భస్మాసుర - 1938
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment