( విడుదల తేది: 27.08.1939 ఆదివారం )
| ||
---|---|---|
సారధి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం సంగీతం: భీమవరపు నరసింహ రావు తారాగణం: బళ్లారి రాఘవ,పద్మావతి దేవి,బి.ఎన్. రావు,టి. సూర్యకుమారి,పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి,సుందరమ్మ | ||
01. ఇన్నాళ్ళవలె కాడమ్మా మువ్వగోపాలుడు ఎన్ని నేర్చినాడమ్మా - 02. కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీర్కార్చును లేమి - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మారావు 03. నిద్రమేలుకోర తమ్ముడా గాఢనిద్ర మేలుకోరా తమ్ముడా - పి. సూరిబాబు - రచన: కొసరాజు 04. మంగళమమ్మా మా పూజలు గైకొనుమా - టి.సూర్యకుమారి, పద్మావతి దేవి - రచన: కొసరాజు 05. రావోయి వనమాలీ - సూర్యకుమారి,పద్మావతి ,సుబ్బరాజు,సూరిబాబు,వరలక్ష్మి - రచన: రత్నాకరుడు 06. రైతుకే ఓటివ్వవలెనన్నా- రాఘవయ్య,పి. సూరిబాబు,టి.సూర్యకుమారి బృందం 07. రైతుపైని అనురాగము జూపని రాజులుండగా నేలా - పి. సూరిబాబు - రచన: కొసరాజు 08. వాయింపుమా మురళీ వాయింపు కృష్ణా - సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు 09. విశ్వప్రేమయేశుభము విశ్వప్రేమయే సుఖము - 10. సుక్షేత్రములు దయా శూన్యులై పీడించు - పి. సూరిబాబు - రచన: తుమ్మల సీతారామమూర్తి చౌదరి 11. సై సై చెన్నాపరెడ్డీ నీపేరే బంగార్పాకడ్డీ (బుర్రకధ) - పి. సూరిబాబు బృందం - రచన: కొసరాజు ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. ఏరా తగదురా తెలియదా దయలేదా పతితుల - పి. సూరిబాబు 02. కన్నబిడ్డనే నీచత్వంబున గాసిలచేయని లేమి - ఎస్. వరలక్ష్మి 03. జేజే బంగారు ముద్దుల తండ్రి జేజే మొహనముర్తీ - పర్వతీబాయి 04. ముద్దుల ఎద్దుకు ముత్యాల సరులు రంగుల - టంగుటూరి సూర్యకుమారి - రచన: గూడవల్లి 05. రాబోకు రాబోకురా చందమామ - టంగుటూరి సూర్యకుమారి - రచన: బసవరాజు అప్పారావు 06. హృదయము పొంగెనుగా మన యూహాలు పండేనుగా - టి. సూర్యకుమారి |
Saturday, June 23, 2012
రైతుబిడ్డ - 1939
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment