( విడుదల తేది: 14.11.1939 మంగళవారం )
| ||
|---|---|---|
| మోడరన్ సినీ టోన్ కంపెనీ వారి దర్శకత్వం: జి.వి. రావు సంగీతం: దేనువుకొండ సుబ్బారావు మరియు జగదీశరావు సాలిగ్రాం గీత రచన: త్రిపురారిభొట్ల వీరరాఘవస్వామి తారాగణం: వరదా రాధా కృష్ణయ్య, నీలంరాజు, ధర్మవరపు భుజంగరావు, దేనుకొండ సుబ్బారావు, చలపతిరావు, పద్మావతీ సాలిగ్రాం, సూర్యకుమారి, భానుమతి, సుభద్ర, సత్యవతి, సీతారాం, కుమారి గోపాల్ |
||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అప్రతిహతము ఆనందమయము అద్వితీయమగు - రాజకుమారి 02. అల దిక్పాలురనెల్ల గోడ్పడచి బాహా ప్రౌడిచే ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు 03. కననెంతో ముదమగుగా సరసంబౌమధుశోభ - పద్మావతి సాలిగ్రాం,రాజకుమారి బృందం 04. ఛీ యికను సయిరింతునా విననికన్ ఘనుడనేవిటుల - వరదా రాధాక్రిష్ణయ్య 05. తెరవు గనగా తోచదే ప్రియసఖి వాంఛనేరీతి - రాజకుమారి 06. ద్వారకా వాస జగదోద్ధారా దయాభరణా కృష్ణ మురారే - దేనువుకొండ సుబ్బారావు 07. ధన్యాత్ముడ నేనైతిన్ గదా గిరిజాధిపా నీదుకృపచే - వరదా రాధాక్రిష్ణయ్య 08. పాహి పరాత్పర పాహి జై జై పాపవిదూర తాపవిదార - బృందం 09. ప్రేమమయా కుసుమావళిచే మదిలోన పూజసేయ - పద్మావతి సాలిగ్రాం 10. బృందావనా విహారా మురళీధరామురారే - దేనువుకొండ సుబ్బారావు 11. బేలమనసా తాల్మిదూలపాడియౌగా - చీరాల బాలకృష్ణమూర్తి 12. మదిరా మదమో మధురామృతమో యిది - పద్మావతి సాలిగ్రాం, నీలంరాజు 13. యెటులొ తెలియా దయమాలి వినడాయెగా - జి. విశ్వేశ్వరమ్మ 14. రాధా మానస సంచారా బేధ రహిత మందోద్దారి - దేనువుకొండ సుబ్బారావు 15. విధి కృతము దాట వశమగునా ఎవరికి నైనన్ - యన్.సి హెచ్. కృష్ణమాచారి 16. వినగాలేని యరాతి సంస్తుతుల గావింపంగ ( పద్యం ) - వరదా రాధాక్రిష్ణయ్య 17. సకల మహాలోకాధారా మాతా దేవీ భవానీ - పద్మావతి సాలిగ్రాం 18. సుతగాదా తగునా ప్రియా వీతమనోరధగా చేయగనీ - జి. విశ్వేశ్వరమ్మ 19. సుతుగా గైకొని కాంఛితార్థముల నస్తోకంబుగా ( పద్యం ) - ధర్మవరపు భుజంగరావు 20. సురుచిరంబగు వికసిత సుమముజేరి ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు |
||
Showing posts with label 1939. Show all posts
Showing posts with label 1939. Show all posts
Saturday, May 3, 2014
ఉషా లేక ఉషాపరిణయం - 1939
జయప్రద - 1939
( విడుదల తేది: 02.07.1939 ఆదివారం )
| ||
|---|---|---|
| శ్రీ శారదా రాయలసీమ ఫిలింస్ లిమిటెడ్ వారి దర్శకత్వం: చిత్రపు నరసింహా రావు సంగీతం: ఎస్.రాజేశ్వరరావు తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,నరసింహారావు,యశోద,లలిత,సంపూర్ణ,బైరెడ్డి,మాస్టర్ సత్యం |
||
- ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అతడాన్యాయపు చక్రవర్తి (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 02. ఎటుల సహించెదవో నే జననీజనకుల నేవిధమున - 03. ఎరుగవుగాని కాలగతి (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 04. ఏయైశ్వర్యములెట్లు పోయిననుగానీ (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 05. జనపతికే తగునా యీ కూలీయుని బ్రతుకు అధమాధమని - 06. పిల్లజల్లలను సల్లసేసెదవు గ్రామదేవతవు కావె వారపోతుమే గంగమ్మ - 07. భగవతీ నలువసతీ కావవే జననీ మోహంబున నీ క్రూర కిరాటుడు- 08. మనుజాళికి నీ ధరణి పధానా కల్పభూరుహమె - 09. మనోహరంబీ వనాంతసీమా ముదావహంబగుగా - 10. మరతుమనినా మరపురావో తనయుల బోడగనవో - 11. మాయావిలాసమే కాదా జగతీ మాయామోహమేల- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 12. మార్గామదేదో గాంచుడీ దేహము నిత్యమూ కాదిదీ వినుడీ - 13. విధి విలాసమేకాదా ఈ నవసతీ ప్రేమా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు & 14. శాశ్వతమా బ్రతుకీ ధాత్రీ బహుళ శోకమయమేకాదా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 15. సిన్నదాన నీ వెంతటి కులుకులాడివో సలవ సీరె కట్టి సెనగ పువ్వుల - 16. సురపూజాలోలా ప్రణయపాలనా రతీ మోహనా - 17. హానాథ హా కాంత యనుచు (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
||
అమ్మ - 1939
( విడుదల తేది: 16.03.1939 గురువారం )
| ||
|---|---|---|
| అరోరా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: నిరంజన్ పాల్ సంగీతం: దుర్గాసేన్ తారాగణం : లక్ష్మీరాజ్యం,రాజకుమారి, కాశీనాధుని సత్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు,రమామణి,సుగుణ |
||
- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - ( పాటల వివరాలు సఖియా డాట్ కాం నుండి సేకరించినవి ) 01. అ నైవరుమే వరువీర్ అనై వరుమే వరువీర్ 02. ఆ నల్ తిరువోణం వరుడే 03. అమ్మావైదైవం ఉలగినిలె 04. అణా యిప్పిరందు వీణాయి 05. అండవన్ పడిప్పిలె 06. ఎడుమే ఇన్భమే అన్భాగుమే 07. హైలసా హైలసా హై లసా హై 08. జయమందు భయమెల్ల మనమే ఇంద 09. నా లైనడప్పదై యరుమే అరియర్ 10. నమక్కం ద భయ మిల్లయె 11. పట్టంపగల్ పణమం ఉలఘిల్ నిలయా 12. పిరుక్కుంపోళుదు కొడుం వదిల్లె 13. పుడమయి వరుమయుం బరుమయం బ వల్ 14. రొట్టు మీలె మోటారు వండిసుల్ పొట్టు పొట్టు ఓడుం 15. శిరుగురువంద శిరుకిలియె 16. వాల్విలుం తాల్విలుం మాతావే 17. వరు వాయ్ ఆశై క్కిలియే 18. వేద సైయాల్ కలంగిడలా మొ 19. వేలై నాం తేడ నాశాదు 20. విడియో బింకిలి |
||
Saturday, August 11, 2012
వందేమాతరం - 1939
( విడుదల తేది: 01.04.1939 శనివారం )
| ||
|---|---|---|
| న్యూటోన్ వారి దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: నాగయ్య,కాంచనమాల,దొరసామి,శేషమాంబ,గౌరీపతి శాస్త్రి,కళ్యాణి,లింగమూర్తి... | ||
01. ఇట తెల్గుకవికోటి నృపుల కైదండతో ఏనుగులెక్కి ( పద్యం ) - నాగయ్య 02. ఓ మురళీ ఓ మురళీ మురారి నీదరి లేడా మురళీ - కాంచనమాల,నాగయ్య 03. కరువు కాలముననక ఒకే గతి శ్రమించు - నాగయ్య 04. కాంతా నీ ముద్దు మొగము ఆహా ( బిట్ ) - 05. చిరునగవు చూప రారా - కాంచనమాల 06. తరిపివెన్నెలలోన చిరునవ్వేలా పూదావిలో మత్తుమందేలా - నాగయ్య 07. తల్లినిమించే దైవము వేరే ధారుణిలేదోయి - కల్యాణి బృందం 08. తూరుపు తెలతెలనాయే పోయేను చలిబడాయి చల్లాను చిలుకుమా - బృందం 09. దివ్యఫలదాయి కాదా జీవితెశుని సేవా ఇహపరసుఖముల - కాంచనమాల 10. దీన నిరుద్యోగి బాధ మానెచ్చెడు సదయులే లేరా - నాగయ్య 11. ఫలమిదియా ప్రేమ జప పూజలకు మనసునాటి - కల్యాణి 12. పూలో పూలో పూలో కనీకొనుడూ పూలు మల్లెమాల - మాస్టర్ కృష్ణ 13. పూల పరిమళము అందమువోలె విడక వెలిగెదమే - నాగయ్య,కాంచనమాల 14. బేలతనము పడినా ఫలమా విధిలిఖితము - మాస్టర్ సాబు,మాస్టర్ విఠల్ 15. మాతవినాం నహి దైవం గాయత్రి వినా నహి మంత్రం - నాగయ్య 16. మధురా నగరిలో చల్లనమ్మ బోదు - నాగయ్య ,కాంచనమాల 17. రఘుకుల రాముని ముఖాన వెన్నల విరిసినది - బృందం 18. సుందర మాలతి ఎందరి మనమిటు కరచి కులికెదవే - నాగయ్య,కాంచనమాల 19. స్వేచ్చాపధమూ చూపుము మాకోమాతా భారతభూమాత - కల్యాణి బృందం 20. సుఖజీవనసుధానిదానా నీ మోముగనీ మురిసేరా - కాంచనమాల ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. నీయడుగులేనమ్మినారా సామి నన్ను యిడనాడి పొయ్యేవా - 02. ప్రేమయే ధనము ప్రేమయే శాంతి ప్రేమయే భవతారకము - నాగయ్య, కాంచనమాల 03. ఫలమిదియా ప్రేమ జప పూజలకు మనసునాటి - కల్యాణి 04. బ్రతుకు జగతి కృతియౌగా సతి తొడిగ విడని విరి - కాంచనమాల | ||
వరవిక్రయం - 1939
( విడుదల తేది: 14.04.1939 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య గీత రచన: బలిజేపల్లి నేపధ్య సంగీతం: దుర్గాసేన్ తారాగణం: పుష్పవల్లి,శ్రీరంజని (సీనియర్),పి. భానుమతి (తొలి పరిచయం),బలిజేపల్లి,దైతా గోపాలం, రేలంగి,దాసరి కోటిరత్నం,తుంగల చలపతి రావు,కొచ్చర్లకోట సత్యనారాయణ... | ||
01. జీవా మాయాకాయమురా మమతలలో బడి చెడితివి గదరా - రేలంగి, మోహన్ రావు
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -
01. ఆడుబిడ్డలగన్నయయ్యల రక్తమాంసాల బీల్చిన - పద్యం) - పి.భానుమతి 02. ఈ మధుమాసవనీ సుమకేళి ప్రేమ సుధాధరమానుదమా - దాసరి కోటిరత్నం 03. ఎన్నడు నాపతి గూడి సుఖింతునో బన్నము తీరే దారి - పుష్పవల్లి 04. ఎన్నడు నామాటకెదురు చెప్పగలేదు (పద్యం) - శ్రీరంజని (సీనియర్) 05. కనికరమా కనబడదు కన్నడబోవదు ప్రేమ (పద్యం) - దాసరి కోటిరత్నం 06. కన్నెయుసురు తగదండి వరకట్నాలను నిలపండి - బృందం 07. కలికమునకేనియును నోట గల్లలేదు (పద్యం) - శ్రీరంజని (సీనియర్) 08. కులలోప గుణలోపములు మాపుకొనుటకు (పద్యం) - బలిజేపల్లి 09. కొరగాని యీ తనువికేల దైవమా - కె. సత్యనారాయణ 10. చెడె ధర్మంబు నశించే నీతి హరియించేన్ (పద్యం) - తుంగల చలపతి రావు 11. జాతికినీ సూత్రంబే సంపత్కరమౌ సాధనము - పి. భానుమతి 12. ధీరమతీ దిగులేజికిరా ఊరకయేల నాదారిపోవ - దాసరి కోటిరత్నం 13. నా నోముల ఫలమే మనసా కోర్కె లెల్ల మానుట - దాసరి కోటిరత్నం 14. నీటైన యింగ్లీషు మోటారుసైకిల్ కొనిపెట్ట (పద్యం) - తుంగల చలపతి రావు 15. పరుగిడకే చంపకమే భ్రమరీ ప్రభాతము గని - పుష్పవల్లి 16. పరువు నశించె బండితులు బామరున్విని యింట (పద్యం) - కొచ్చర్లకోట సత్యనారాయణ 17. పలుకవేమే నా దైవమా రామ పరులు నవ్వేది న్యాయమా - పి. భానుమతి 18. పూలమొక్క లెటులున్నవో పోయి చూచెదన్ - పుష్పవల్లి 19. పెరవారి పిల్లకు వరుడేరుపడెనన మనపిల్లకెవ్వడో (పద్యం) - శ్రీరంజని (సేనియర్) 20. ప్రియ భారతమాతా నీ కన్యలగతి గనవమ్మా - బృందం 21. బ్రతుకీగతి కానేలా నాదగు పాపమదేమి స్వామి - కొచ్చర్లకోట సత్యనారాయణ 22. మంత్రివర్గములారా ఈ వరకట్నముల దోలగింపగా - 23. విధిగతి గడువతరమె పరమేశా విబుదేంద్రుకైనా - శ్రీరంజని (సీనియర్) 24. సంగీతసారమేరా జగతిలో జాతీయ తేజోవికాసంబేరా - బృందం 25. సీమ చదువు చాల సింపుల్ నన్నట (పద్యం) - తుంగల చలపతి రావు 26. సుందర నందకుమారా జయ బృందావన సంచారా - పి.భానుమతి, పుష్పవల్లి 27. స్వాతంత్ర్యమేలేదా యీ స్త్రీ జాతిలోన జనియింపనేలా - పి. భానుమతి 28. హితవును వినవిది యేమి ప్రారబ్ధమే యేగతి వేగుదు - శ్రీరంజని (సీనియర్) | ||
Saturday, June 23, 2012
రాధాకృష్ణ - 1939
( విడుదల తేది: 22.09.1939 శుక్రవారం )
| ||
|---|---|---|
| లక్ష్మీ సినీటోన్ వారి దర్శకత్వం: ఆనంద ప్రసాద్ కాపూర్ సంగీతం: హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి తారాగణం: స్దానం నరసింహారావు,రాజు,లోకయ్య,పి. సూరిబాబు,లక్ష్మీ దేవి, రుక్మిణి బాయి,సుబ్బలక్ష్మి | ||
ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు 01. ఆ నవనీత చోరుని మహత్యం కొంచెము చిత్తగించు ( పద్యం ) - 02. ఆదివిష్ణు వవతరించే అఖిల బాధలంతరించే - స్దానం నరసింహారావు 03. ఆనందమాయెగా యెడద భీవిశాల భవ్యశీల - లక్ష్మీ దేవి.లోకయ్య 04. కంసభూప రాజరాజ వందిత చరణా ధీరా - 05. గరుడగమనా కమల నయనా భుజగపతిశయనా - 06. గునయుతా కువలయవినుతా సదమల చరితా - లక్ష్మీ దేవి.లోకయ్య 07. గోకుల రమణీ లోకవినోదినీ రాకాచంద్ర విభావనా - ఇ.ఎన్. నాధన్ 08. గోమాలచిమి తల్లీ కోర్కెలీయవే దీనులకు పేదలకు - 09. జో జో జో జో సుజవన శంకర మధుకర చికురా - 10. ధీరసమీరే యమునాతీరె వసతి వనే వనమాలీ - స్దానం నరసింహారావు 11. నందగోప సుకుమారా సుందరాంగ శుభకరా - 12. నిగమ నిలయా నిగమ నిలయా బ్రతికినది రాధ - లక్ష్మీ దేవి 13. పట్టుజిక్కిన తృణావర్తుని మర్దించి ( పద్యం ) - స్దానం నరసింహారావు 14. పసిగాపు జవరాండ్ర ప్రణయ సామ్రాజ్యం ( పద్యం ) - స్దానం నరసింహారావు 15. మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలాస - స్దానం నరసింహారావు 16. మడుపున దాగివీడు పరిమార్చిన జీవుల ( పద్యం ) - లోకయ్య 17. మొరవినవా మృదుభావా గోపాల గుణానందా - లక్ష్మీ దేవి 18. రాధరాదాయెగా నా మణీధామము నాదు - ఇ.ఎన్. నాధన్ 19. రాధా సమేతా కృష్ణా నయగుణ నంద కుమారా - స్దానం నరసింహారావు 20. వెలిగించితిని భూమివలయంబు కను విప్ప ( పద్యం ) - ఇ.ఎన్. నాధన్ 21. హరిణి సేవింపుమా మనసా హరిణి జేర - స్దానం నరసింహారావు 22. హే నవమోహన్ మూర్తీ ప్రణవాంబర వరవర్తి - లక్ష్మీ దేవి 23. హే మాధవ నీరదశరీర విముక్తి సేయవో యదువీరా - లక్ష్మీ దేవి 24. హే హరే నమో భవహరే పవన జఠరె యదుకిశోరే - స్దానం నరసింహారావు | ||
రైతుబిడ్డ - 1939
( విడుదల తేది: 27.08.1939 ఆదివారం )
| ||
|---|---|---|
| సారధి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం సంగీతం: భీమవరపు నరసింహ రావు తారాగణం: బళ్లారి రాఘవ,పద్మావతి దేవి,బి.ఎన్. రావు,టి. సూర్యకుమారి,పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి,సుందరమ్మ | ||
01. ఇన్నాళ్ళవలె కాడమ్మా మువ్వగోపాలుడు ఎన్ని నేర్చినాడమ్మా - 02. కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీర్కార్చును లేమి - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మారావు 03. నిద్రమేలుకోర తమ్ముడా గాఢనిద్ర మేలుకోరా తమ్ముడా - పి. సూరిబాబు - రచన: కొసరాజు 04. మంగళమమ్మా మా పూజలు గైకొనుమా - టి.సూర్యకుమారి, పద్మావతి దేవి - రచన: కొసరాజు 05. రావోయి వనమాలీ - సూర్యకుమారి,పద్మావతి ,సుబ్బరాజు,సూరిబాబు,వరలక్ష్మి - రచన: రత్నాకరుడు 06. రైతుకే ఓటివ్వవలెనన్నా- రాఘవయ్య,పి. సూరిబాబు,టి.సూర్యకుమారి బృందం 07. రైతుపైని అనురాగము జూపని రాజులుండగా నేలా - పి. సూరిబాబు - రచన: కొసరాజు 08. వాయింపుమా మురళీ వాయింపు కృష్ణా - సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు 09. విశ్వప్రేమయేశుభము విశ్వప్రేమయే సుఖము - 10. సుక్షేత్రములు దయా శూన్యులై పీడించు - పి. సూరిబాబు - రచన: తుమ్మల సీతారామమూర్తి చౌదరి 11. సై సై చెన్నాపరెడ్డీ నీపేరే బంగార్పాకడ్డీ (బుర్రకధ) - పి. సూరిబాబు బృందం - రచన: కొసరాజు ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. ఏరా తగదురా తెలియదా దయలేదా పతితుల - పి. సూరిబాబు 02. కన్నబిడ్డనే నీచత్వంబున గాసిలచేయని లేమి - ఎస్. వరలక్ష్మి 03. జేజే బంగారు ముద్దుల తండ్రి జేజే మొహనముర్తీ - పర్వతీబాయి 04. ముద్దుల ఎద్దుకు ముత్యాల సరులు రంగుల - టంగుటూరి సూర్యకుమారి - రచన: గూడవల్లి 05. రాబోకు రాబోకురా చందమామ - టంగుటూరి సూర్యకుమారి - రచన: బసవరాజు అప్పారావు 06. హృదయము పొంగెనుగా మన యూహాలు పండేనుగా - టి. సూర్యకుమారి | ||
Tuesday, June 12, 2012
మళ్ళీపెళ్ళి - 1939
( విడుదల తేది: 17.12.1939 ఆదివారం )
| ||
|---|---|---|
| శ్రీ జగదీశ్ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు గీత రచన: బలిజేపల్లి తారాగణం: వై.వి. రావు, కాంచనమాల,బలిజేపల్లి,బెజవాడ రాజరత్నం, రంగస్వామి,కాకినాడ రాజరత్నం | ||
01. ఆచార మతిశయించే ఆదర్శమంతరించే ఆడంబరంబు - రంగస్వామి
02. ఆనందమేగా వాంచనీయము అవని బ్రతుకే ఆశావశము - బెజవాడ రాజరత్నం
03. ఆహా అభినవకుసుమశరా లీలా మోహన -
( గాయకులు : కొచ్చెర్లకోట సత్యనారాయణ,బెజవాడ రాజరత్నం,కాంచనమాల,రంగస్వామి )
04. ఎన్నాళ్ళో ఈ బందికాన ఇంకా కడలి వచ్చేనాడే -
05. కోయిలరో ఏది నీ ప్రేమగీతి ఆహ హ హ వినిపింపవే - కాంచనమాల
06. కృతపుణ్యంబున నీవు కోరిన వరుండే నీకు చేకూరె (పద్యం) -
07. గోపాలుడే మన గోపాలుడే ఏతెంచెనే మన రేపల్లెకు - బెజవాడ రాజరత్నం
08. చెలీ కుంకుమమే పావనమే నయన మొహనమే - బెజవాడ రాజరత్నం
09. జగద్భక్త సందాయక హరిఓం ( హరికధ బిట్ ) - బృందం
10. పాలసుడున్మదుండు శిశుపాలుడు లోక విరోధి (పద్యం) - కొచ్చెర్లకోట సత్యనారాయణ
11. ప్రణయవతి నాపై కోపమా పలుకవిదేలా నా ప్రియురాలా - కొచ్చెర్లకోట సత్యనారాయణ
12. మనోనాధా గతియికేది మనవియోగ వనధిగడవ - కాంచనమాల
13.రాధా రమణ మదన మోహన బృందావన చిన్ని కృష్ణ - బృందం
14. రావో రావో నా సుందర సురుచిర రూప రావో రావో - కాంచనమాల,ఓగిరాల
15. లతాంగీ ప్రేమవధూవరలీలా పరిణయమె శుభంబే - కొచ్చెర్లకోట సత్యనారాయణ
ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఖేదమోదముల గాధా కాదా జీవలోక మరియాద - 02. మానిపోమ్మామానిపోమ్మా వడి మాయానగరమిది - 03. మాయామేయమురా జగతి జగము కలి - | ||
మహాన౦ద - 1939
( విడుదల తేది: 10.06.1939 శనివారం )
| ||
|---|---|---|
| జయా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: టి. మార్కొని సంగీతం: మాస్టర్ మోతీబాబు తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,సి. కృష్ణవేణి,పారుపల్లి,పులిపాటి, సుందరమ్మ,ఆర్. బాలసరస్వతీ దేవి | ||
ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు 01. అకట రాక్షసి యని తిట్టనగునే నీకు ( పద్యం ) - సి. కృష్ణవేణి 02. అడియాసం బడి కాని పోనీ పనిసేయన్ ( పద్యం ) - సి. కృష్ణవేణి 03. అనసూయాది ప్రతివ్రతలచే సత్యంబున్ ( పద్యం ) - రమామణి 04. ఆడిపాడి మానసమా సేవించు నేడే కదే నీ విభుండు - సి. కృష్ణవేణి 05. ఇట దేవుండనువాడు చావవలె నింతే కాక ( పద్యం ) - సి. కృష్ణవేణి 06. ఇది ఇల్లాలని వెఱ్ఱి నారదుడు దానేమో ( పద్యం ) - పారుపల్లి 07. ఈ దౌష్ట్యమునకు గాదే నిన్ను జెడగాల్చె ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి 08. కనిపెంచి నిను బెద్దగా నొనర్చినయామె ( పద్యం ) - సి. కృష్ణవేణి 09. కన్నుల కింత కావరముగప్పెనె బ్రాహ్మణ జన్మ మెత్తి ( పద్యం ) - 10. కమలేక్షణ హరీ కమనీయ వేషా కారుణ్య భూషా - పులిపాటి 11. కరుణాదూరుడనై శపించితిని గంగా పార్వతీ ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి 12. కోరి కోరి వసించే గొప్పరాజు చేరి - ఆర్. బాలసరస్వతీ దేవి- రచన: వారణాసి సీతారామశాస్త్రి 13. చక్కగా దళతళలాడు చుక్కవోలె దిద్ది ( పద్యం ) - సుందరమ్మ 14. చెలియా నామీద కన్నేసి పోతివే - కుంపట్ల,దుర్గాకుమారి 15. జగమే జగమే జగమేగా మాయ - సి. కృష్ణవేణి, లలిత, ఆర్. బాలసరస్వతీ దేవి 16. జయ విశ్వనాధ జయ విశ్వనాధ జయ దేవదేవ - సి. కృష్ణవేణి 17. తనయన్ జారులకిచ్చి యాకలిమిచేతన్ దాము ( పద్యం ) - 18. తెలియగాలేరుగదా యేమి బలోన్మాదపూర్ణు - 19. తేనియలోన నుల్లసిలు తిన్నని మాధురి ( పద్యం ) - పులిపాటి 20. తేరిచూడు ఈ వనశోభ - సి. కృష్ణవేణి,లలిత, ఆర్. బాలసరస్వతీ దేవి 21. త్రిపురారి శివకారి కృపాజలధి శంభూ కావవే పతిబిక్ష - రమామణి 22. ననుజూడ రెవ్వరు గానరాదు గాబోలు ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి 23. పూలో పూలో పూలో యమ్మ పూలో పూలు మల్లెలు - దుర్గాకుమారి 24. పెద్దపక్షి యరచినట్లు విరుగ నవ్వ ( పద్యం ) - కుంపట్ల 25. భ్రాంతిలోన బడనేలా జీవా శాంతితొ మనలేవా కలిమి చెలిమి - 26. మనకాయంబులు తోలు తిత్తులని యీ మాయా ( పద్యం ) - సి. కృష్ణవేణి 27. మరచిపొతివా మామా చిన్న మామా - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: వారణాసి సీతారామశాస్త్రి 28. మృగతృష్ణబడి పోవు గొడ్డు వలె ( పద్యం ) - సి. కృష్ణవేణి 29. లీలా స్వరూపా నాపై ఏల యింత కోపము జాలిలేదా - సి. కృష్ణవేణి 30. లేశము లెక్క సేయవు నిలింప గణేశ్వరా ( పద్యం ) - పులిపాటి 31. వాసిగాంచె నీదుభక్తి నిష్పలమౌనా సేవాసక్తి - పులిపాటి 32. వినయ వివేక వృత్తములు వీడకయుందునయేని ( పద్యం ) 33. సఖియా చాలా సుదినమే వీడే నీ మదనుడే నీకై - | ||
Thursday, April 12, 2012
పాండురంగ విఠల్ - 1939
( విడుదల తేది: 22.12.1939 శుక్రవారం )
| ||
|---|---|---|
| బి.వి. రామానందం, రాధా ఫిలిం కంపెనీ, కలకత్తా వారి దర్శకత్వం: బి.వి. రామానందం సంగీతం: తుంగల చలపతి రావు తారాగణం: పంచాంగం రామానుజాచారి,తుంగల చలపతి రావు,దొమ్మేటి సత్యనారాయణ, దాసరి కోటిరత్నం,కాంతామణి,జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి | ||
- ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అక్షయలింగ విభో స్వయంభో - పంచాంగం రామానుజాచారి 02. ఆర్ది శ్రీసతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై (పద్యం) - తుంగల చలపతి రావు 03. కన్నతండ్రి రారా చిన్నికృష్ణ రారా రారా మోహనా - దాసరి కోటిరత్నం 04. కలలన్ బోలెడు పుత్ర మిత్ర వనితాగారాది (పద్యం) - మద్దాల శేషగిరి రావు 05. కాయము విడిచిన కర్మ వీడునే మాయను బడకే - 06. జాగేలా మొరాలింపవా గోపాలా పాలింపవా - దాసరి కోటిరత్నం 07. జాలమేల జాలి లేదా తాళజాలరా మరుసుమశరముల - కాంతామణి 08. తల్లిదండ్రులకు సేవ నా సకలార్ధసాధకము జీవా - తుంగల చలపతి రావు 09. దగ్గిర రా పనిలేదురా ఓరోరి జాణా - బి. సూర్యనారాయణ శాస్త్రి 10. దరిజేర్ప రావా దీనపోషణా దేవా దీనపోషణా - దాసరి కోటిరత్నం 11. దేవా త్రిభువన పాలనాధారా సకలము నీ కృప - మద్దాల శేషగిరి రావు,జి. స్వరాజ్యం 12. ధనపశు పుత్రమిత్ర వనితాగృహ కారణభూతమైన (పద్యం) - తుంగల చలపతి రావు 13. నారద గానసుధాలోలా ఇందిరా మానస చంద్ర - దాసరి కోటిరత్నం 14. పరమ కిరాతవృత్తి పరదారధనాదుల గాంచుగాక ( పద్యం ) - దాసరి కోటిరత్నం 15. పావన చరితా సేవిత మృదు చరణ - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి 16. పొగసుట్టకు సతీమోవికి అగణితముగా కల్లుపాయ - 17. ప్రభూ ధర్మపాలా కాపాడవా దురితాపహారి - తుంగల చలపతి రావు 18. ప్రేమ సుధాకరా మారాకారా ప్రణయ విలోల - దొమ్మేటి సత్యనారాయణ,కాంతామణి 19. బాలీశు చెల్మిజేసి గదవార వధూవిష మధ్య ( పద్యం) - దొమ్మేటి సత్యనారాయణ 20. మంగళకరనీ సేవ మా భాగ్యము మహాత్మా - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి 21. మనసులేని మనువు నాకు కుదరదు మరిది - బి.ఎ. సుబ్బారావు,యం. పుండరీకాక్షుడు 22. మాయలెన్న తరమా రంగా సదమలాంత రంగా - దొమ్మేటి సత్యనారాయణ 23. మాయా మయ మోహ జలధి జడమతివై పోవనేల - జి. స్వరాజ్యం 24. రంగని భజన సేయ పండరి పోదాము - బృందం 25. రండోయి ఓ భక్తులారా మన పండరినాధుని జేరిగోల్వ - బృందం 26. రారయ్యో రారయూ రంగాని పురమునాకు - బృందం 27. వనజాతసవ శంక రాదిరినిజ వ్రాతంబు లెవ్వాని ( పద్యం ) - దాసరి కోటిరత్నం 28. విద్యలెరుగు గాక వేదాంతి యగు గాక (పద్యం) - పంచాంగం రామానుజాచారి 29. సంసార జలరాశి సంతరించెడి నావ తల్లి దండ్రుల (పద్యం) - తుంగల చలపతి రావు 30. సరి నీకెవరురా కృష్ణా సదయ హృదయా - దాసరి కోటిరత్నం,మాస్టర్ రాధాక్రిష్ణ 31. సర్వమంగళ భవాని సర్వపాప కలుషాప - బృందం 32. సామినీ రమ్మనవే నా సామిని చెలి - కాంతామణి 33. సేవా జీవానా పావన నిధానా లిలాలోల - బి. అమృతమ్మ 34. సేవా మహిమను కనుగొన లేరే జ్ఞానహీనులిటు - మాస్టర్ రాధాక్రిష్ణ 35. హరిహర నారాయణా దిన రాయో కరుణించి - బృందం | ||
పాశుపతాస్త్రం -1939
( విడుదల తేది: 25.07.1939 మంగళవారం ) | ||
|---|---|---|
| రాంగోపాల్ పిక్చర్స్ ( బెజవాడ ) వారి దర్శకత్వం: టి. యస్. మణి సంగీతం: వి.జె. గోపాల్ సింగ్ తారాగణం: కె. రఘురామయ్య, పి. సూరిబాబు ,నిడుముక్కల,శకుంతల,అన్నపూర్ణ | ||
01. ఆదిపురుష నారాయణ సదానంద సత్యరూప - పి.సూరిబాబు 02. గంగాధరా శంకరా పార్వతీశ శంకరా - పి. సూరిబాబు 03. సాధుజనలోల గోపాల చకతి విఙ్ఞాన - పి.సూరిబాబు 04. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - పి.సూరిబాబు - ఈ క్రింది పద్యాలు,పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అప్సర: కాంతనైన నా యంత వలచి ( పద్యం) 02. ఈ వనమే కనుమా నాధా సుఖకరమీవేళ - 03. కాంచిలే మయూరి నాధా తాండవై కానందము - 04. కాంతినిధి లోకబాంధవ అంబుజాత నాధా - 05. చలమా చెలి తరళ నయనా ప్రియసఖియా - 06. జయమంగళ మహావీరా మహిత శూరా తరళాకారా - 07. జయము జయ శ్రీ పరంజ్యోతి సాధుపాలా ఫాలనయనా - 08. జై జై జై లోకావనా కరుణా భవభయహరణా - 09. దూరమున కొండ మీదకు జారుతున్న చిరుత మేఘం (పద్యం) 10. పురూహుత యిటు పిల్చిమోనంబున (పద్యం) 11. ప్రేమమయ సుమ బాలికా సుధా ధారా పనలోల - 12. భళీ భళీ భళీ భళీ భళీ లాడులు చక్కని లాడులు - 13. భారముగా దోచుకదా భవమే సుఖ మికలేదే - 14. రాగ భోగ విరాగ నమో నమో నాగహార విమోదా నమో - 15. లలిత మనోజ్ఞముల్ కరములన్ గమలమ్ముల (పద్యం) - 16. వారే వారే వారే లతవళు తేవాలే - 17. వీరశేఖర ధీరా కుమారా మది నెంతో విమోదమౌరా - 18. వెడలెనా నాకంటి వెంట కోపాగ్నులు (సంవాద పద్యాలు ) 19. వైరి గజసింహుడగు మన పార్ధుడిపుడే (పద్యం) - పి. సూరిబాబు 20. శాంతి జెందుము ఊర్వశి శాపమునకు (పద్యం) 21. శైలకుమారి హృదయవిహారీపాహి సరళమతి - 22. శోభా మోహన మీ రేయి హాయి గూరుచు - 23. సంతసించితిని నీ ధైర్య సాహసాది గుణగణాళికి (పద్యం) - 24. సరసిజనాభు సాయమున శౌర్యధురీణల (పద్యం) - 25. సురపతి పోయివత్తు భువి సోదరులన్ గని (పద్యం) - | ||
Wednesday, February 29, 2012
తిరుపతి వెంకటేశ్వర మహత్యం - 1939
( విడుదల తేది: 14.02.1939 మంగళవారం )
| ||
|---|---|---|
| ఫేమస్ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: ఆకుల నరసింహ రావు మరియు బి. కుమారస్వామి తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,బండారు వెంకటేశ్వర్లు ,మద్దూరి బుచ్చన్న శాస్త్రి, ఓగిరాల రామచంద్ర రావు,శాంతకుమారి,నాగమ్మ,రాజేశ్వరి,రాధ,సంజీవకుమారి | ||
01. కావరే నా సతిని కనికరము జూపరే - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజేశ్వరి 02. కృపజూపవా దేవా కరుణామయా కృష్ణా - శాంతకుమారి 03. చిన్ని పాపడు తన్నిన చివురుటడుగు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 04. పాలకుండవంటి మేలు సంసారంబు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 05. ప్రేమమయమేగా ఈ జగతి ఆ ప్రేమ సాటి గలదా - రాజేశ్వరి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు 02. ఇదియే సమయమురా బ్రోవ ఇందిరేశా వెంకటేశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి 03. ఎంత కోరనోము నోచి యీ యిలను జన్మమెత్తితినో ( పద్యం ) - శాంతకుమారి 04. ఎంతటి వాడో యెన్నకిట్నుడు ఆ రాభణుని సంపేడు - ఓ. గోపాలరెడ్డి బృందం 05. ఎన్ని నోములు నోచికన్నాము నిన్ను అత్తవారింటికి - 06. ఎన్నిజన్మంబులకునైన యింక మీకు ప్రాణసతి ( పద్యం ) - రాజేశ్వరి 07. ఏ దరి గానక ఏకాకినిగా అకటా నా విధి వ్రాసేగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 08. ఒంటివాడను జగమెల్లనునికిపట్టు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 09. కాటుకనీటిసోన తెలి గన్నుల జారనిరస్తభూషవై ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 10. కావవే మాతా సుజాతా సాదుమానస శోభితా - శాంతకుమారి 11. గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్లి సూడ - వి.వి. రమణరావు 12. తమ్రోదర ద్యుతిపరాజిత పద్మరాగౌ ( శ్లోకం ) - ముద్దురు బుచ్చన్న శాస్త్రి 13. తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 14. దీనజనపోషణా ఓ దేవా దారియేది నీ దరిజేర - నెల్లిమేర్ల సూర్యనారాయణ 15. దేవా నీదు లీల తెలియన్ తరమా భువనాతీత - బండారు వెంకటేశ్వర్లు 16. నిను గనజాలితినిగా నే మురళీ లోలా - రాజు 17. నిన్ను గాంచిన దాది యో అన్నుమిన్న ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 18. నీదు కోర్కె దీరునే చెలి నిజమిది నమ్మగదే - సంజీవకుమారి 19. నీదు మోహనతను రమణీయకంబు గాంచి ( పద్యం ) - సంజీవకుమారి 20. పతికృత మహాపరాధవిపన్నచిత్తమేమో ( పద్యం ) - రాజేశ్వరి 21. పొనరుతు వందనంబు ఋషిపుంగవ నేడు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 22. ప్రభో వేగరారా ప్రేమస్వరూపా నా భాగ్యరాశి - ముద్దురు బుచ్చన్న శాస్త్రి 23. ప్రేమసుధారసపానమేగాదా భావము రంజిల్లగా - రాజేశ్వరి 24. బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు ( పద్యం ) - బి. సీతారామయ్య 25. మంగళంబిదే మాధవ మురారీ సుందరాంగ నిన్ను - బృందం 26. మమత వీడరా వెతబాయుమురా హరిపదములే ( తత్త్వం) - 27. మాయామోహిత జగతీమిధ్యా మమతను వీడగ - 28. ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి 29. వేదవేద్యా వెంకటేశా సాధుజన పోశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి 30. శుభచరితా శుభధాతా ప్రియమార మాదు వందనములు - శాంతకుమారి బృందం 31. సతికి తగినవరుడు కుదిరెనే సొగసగువాడే - బృందం 32. హరినారాయణశౌరి శ్రీహరి - బండారు వెంకటేశ్వర్లు | ||
Subscribe to:
Posts (Atom)





















