( విడుదల తేది: 27.01.1940 శనివారం )
| ||
---|---|---|
కుబేరా పిక్చర్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: గాలిపెంచెల నరసింహా రావు తారాగణం: కాంచనమాల,జయగౌరి,రాధ,హేమలత,వేమూరి గగ్గయ్య,రామిరెడ్డి,రామకృష్ణ శాస్త్రి | ||
ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు
01. అనిలుడు భూమిదేవి జలజాప్తుడు చంద్రుడు (పద్యం) - జయగౌరి 02. ఈ సుమకుంజావాసమే నాకు భాసుర సౌధము - రామకృష్ణ శాస్త్రి,జయగౌరి 03. ఈమధురసాయనమే సుధారస సారమే సఖీ - సుబ్రహ్మణ్య కుమారి 04. ఏనాటికేగతియో యే ప్రాణికి కానగలేరు ఘనురే యిలలో - రామకృష్ణ శాస్త్రి 05. కనవే పని వినవే సఖి చనవే స్వామికి పాద్యము - కాంచనమాల 06. కనుగొనగా గలుగునా కరుణామయ నా ప్రియ - కాంచనమాల 07. కలలో గాంచిన కధగా కడతేరే నాదు ప్రేమగాధ - కాంచనమాల 08. జగదభిరామా జయ శ్రీరామా తారకనామా - కాంచనమాల 09. జయరామా తారకనామా రామా రఘువంశ సోమా - కాంచనమాల 10. జీవనాధారా శ్రీ రఘువీరా వర - వై.ఆర్. సూరి 11. జై జయ శ్రీరామా ఆశ్రితసుధామా జై - 12. జై జై అజహర సుర వినుతా శ్రీనివాస ఈశా శేష శయనా - 13. జై రఘురామా జై రణభీమా భూరిపరా - 14. నినుగోలుచుట కిదియా ఫలితము దేవా - వై. రాజు 15. నిలుచున్ కాలము మంచి చెడ్డలకు తానే (పద్యం) - రామకృష్ణ శాస్త్రి 16. పావనరామా పతిత పావన రామా - వై.ఆర్. సూరి 17. పిబమధురం మనోహరం దేవీ చరణ తీర్ధం - రామిరెడ్డి 18. మధురసమిదే సుమధురసమిదే త్రావిన క్షణమే - సుబ్రహ్మణ్య కుమారి 19. రఘుకుల భూషణ శ్రీరామా జై జై - వై.ఆర్. సూరి 20. లలిత మృదురసాల పల్లవము కన్న కోమలాతి - కాంచనమాల 21. శ్రీరఘునందన రామా జై హర సురేంద్రనుతనామా - 22. శ్రీరామచంద్ర అసురారి భక్త జనావన - వై.ఆర్. సూరి 23. శ్రీశస్వప్రకాశా పరేశా కేశవా ప్రాకృత వేషి - జి. శేషాచలం 24. సార విచారము సేయుమా మన - రామకృష్ణ శాస్త్రి 25. స్వాగతమొసగెదవా శయ్యా స్వామికి నన్నే కానుక చేసి - కాంచనమాల |
Sunday, June 10, 2012
మైరావణ లేక చంద్రసేన - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment