Monday, June 11, 2012

మాయలోక౦ - 1945


( విడుదల తేది : 10.10.1945 బుధవారం )

సారధీ వారి
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: గాలిపెంచెల నరసింహా రావు
తారాగణం: అక్కినేని,కన్నాంబ, శాంతకుమారి,రాజమ్మ,ఎస్. వరలక్ష్మి,
టి.జి. కమలాదేవి, పి. భానుమతి,
డా. గోవిందరాజుల సుబ్బారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

01. చెలియా మనకెలా వారి జోలి - బెజవాడ రాజరత్నం, ఎస్. వరలక్ష్మి
02. మోహనాంగ రారా నవ మోహనాంగ - పి. శాంతకుమారి - రచన: దైతా గోపాలం

                                 ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు

01. అకటా నా జీవనదీ యిది యేమి అడవుల గుట్టలబడి పారున్ - కన్నాంబ
02. అక్షయలింగవిభో స్వయంభో రక్షించుము నీ వారము శంభో - కన్నాంబ
03. అతి విచిత్రమౌ నీ మహిమను తెలియగ మనుజుల తరమా - కన్నాంబ
04. అరెరే దట్టీగట్టీ మందుకోసమై రాకుమారులంతా ( బుర్రకథ ) -
05. ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి - పి. శాంతకుమారి
06. ఏ విధి సేయదువో ఈశా నా కే విధి సేయదువో - కన్నాంబ
07. కోటలోన కాంభోజరాజు క్రుంగి కుమిలిపోయీ ( బుర్రకథ ) -
08. తారీనాననీ ననీ తరీనననీనా అహ తారీనాననీ తరీననీనా - బృందం
09. బలే బలే నవభోజారాజా ప్రభువులౌతారా - టి.జి. కమలాదేవి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
10. మనదే ప్రపంచమంతా ఆ హా మానినియేగా జగన్నియంతా - ఎస్. వరలక్ష్మి
11. రామ చాలింక నీదు బీరములు చాలు ధర్మమూర్తి ( పద్యం )  - అక్కినేని
12. శరత్కౌముదీ ముదిత యామినీ హృదయములో నవోదయములో - ఎం.వి. రాజమ్మ బృందం
13. శ్రీజానకీదేవి సీమంతమునకు శ్రీ శారదా గిరీజా చేరి దీవించిరి - బృందం



No comments:

Post a Comment