( విడుదల తేది :14.01.1946 సోమవారం )
| ||
---|---|---|
ఫేమస్ సినీ అండ్ స్టార్ కంబైన్స్ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: భీమవరపు నరసింహా రావు తారాగణం: జె. గౌరీనాధశాస్త్రి,అద్దంకి శ్రీరామ మూర్తి,యం. కృష్ణమూర్తి, కన్నాంబ,మాలతి, సుందరమ్మ,వి. శివరాం | ||
01. ఆహా ! ప్రకృతి అనందమేగా మిల మిల కులుకే ఆ సెలయేరు - మాలతి, వి. శివరాం 02. ఈ వియోగ జ్వాల , హృదయాని కెగబ్రాకె ఎద కాల్చి - మాలతి 03. ఓ మాలతీ నీ స్వామి శయనమున పరవశమొంది కను మూసెదవా - కన్నాంబ 04. గిరిజా ప్రియ శంభో భవ తరణా శిత భరణా - మాలతి, వి. శివరాం 05. జై జై జై కామరూప దేశార్చితరాణీ ! జయ సామ్రాజ్య విశాల - బృందం 06. తనువే అమృత కలశమురా త్రాగుము యవ్వన జీవన సుధ - బృందం 07. ధన్యంబయ్యెను జన్మము దేవా ! నీ పద సేవను - కన్నాంబ 08. మేలుకో మేలుకో తెలవారి పగడాల తెరలు దిగెనో కొల కొల విహంగాలు - కన్నాంబ 09. వినవోయీ హృదయాలాపన వినవోయీ - ఆర్. బాలసరస్వతి దేవి 10. హాయిగ పాడెదను హృదయేశా హాయిగా పాడెదను - కన్నాంబ ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు 01. కలకాలంబుగ రాజ్యభారము భుజస్కంధంబు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 02. కలహంబుల్ విడనాడి , శాత్రవభుజా గర్వంబు బోకార్చి - (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 03. చక్కని చుక్కా ! అటుకొన్న ప్రేమ నే నాటాలె నీలోన - కె.గౌరీపతి శాస్త్రి,సుందరమ్మ 04. నను పరిహాసము సేయగ నేలా ఓ కలువరేడా - కన్నాంబ 05. హరహర ! ప్రమధగణాధిప ! దేవా ! భవహర శంకర - బృందం |
Monday, June 11, 2012
మాయా మఛ్ఛీంద్ర - 1945
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment