Saturday, June 23, 2012

రాజపుత్రి రహస్యము - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది:  26.07.1957 - శుక్రవారం )
ఉమా పిక్చర్స్ వారి
దర్శకత్వం: నీలకంటన్
సంగీతం: టి.ఎం. ఇబ్రహీం
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,అంజలీ దేవి,ఎస్.ఎస్. కృష్ణన్,తంగవేలు,
ఎస్. వరలక్ష్మి,పి. ఎస్. వీరప్ప

01. ఆడవయ్యా అన్నాజీ ఇలా ఆడవయ్యా -  ఎస్. గోవిందరాజన్, జిక్కి,వి. రామం బృందం

                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఏమాయే రాజ నీ ప్రేమయే నా మొర వినరాదో ఇకమీద - ఎస్. వరలక్ష్మి
02. కనుమూసి పాల్ కుడుచి కులుకుటయే పిల్లి గుణం - ఎస్. గోవిందరాజన్
03. తలచినంతా తప్పైతే లెంపలె వేసుకోవాలి - టి.వి. రత్నం,టి.ఎం. సౌందర్ రాజన్
04. తలయంటి పోదామటే రాణికి అలంకారమే చేదామటే - ఎస్. వరలక్ష్మి
05. తీయని రాగ సంపదలే ఈ మహిలో కననాయె - పి. లీల, ఎస్. గోవిందరాజన్
06. తొలిసారే మనసు కలిసేనే చెలి తోలి చూపులో హృదయం - పి. లీల
07. రాజ్యాలేలే వారండి రాజకన్య మీదండి  గంధర్వ గానమే వినరండి - జిక్కి
08. శాంతగాన వాహిని వే - రాణీ రాణీ ప్రేమరాగ మొహినివే - ఎస్. గోవిందరాజన్
09. శ్రీమహా గురుపదం చింతలను బాపగా శిరమందు - ఎస్. గోవిందరాజన్, పిఠాపురం
10. శ్రీరాము మీదనే పేరాశ మీరితే  సీతపై శూర్పణక పగబూనగా - ఎం.ఎల్. వసంత కుమారి
11. సిగ్గే స్త్రీలకొక భూషణమే వేరే చేలియకు మొగమున - ఎస్. గోవిందరాజన్
12. హాయిమీర నా మనసే పాడునే దేహమ్మహా వసంత నాట్య మాడునే - పి. లీల



No comments:

Post a Comment