Saturday, June 23, 2012

రాజా - 1976


( విడుదల తేది: 16.12.1976 గురువారం )
మారుతీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

01. ఒరబ్బో పిల్లంటే పిల్లకాదు అహ ఒళ్లంటే - ఎస్.పి. బాలు, వాణి జయరాం  కోరస్ - రచన: డా. సినారె
02. కోటిజన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. గుండెలోన ఒక మాటుంది గొంతుదాటి రానంటుంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
04. నీ నవ్వులేకుంటే చీకటేనమ్మా నీ కనుల కన్నీళ్లు చూడలేనమ్మా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. నీ నవ్వులేకుంటే చీకటేనమ్మా నీ కనుల కన్నీళ్లు చూడలేనమ్మా - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. మాటచూస్తె మావిడల్లం మనసు  చూస్తే పటిక బెల్లం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment