Monday, June 11, 2012

ము౦దడుగు - 1958


( విడుదల తేది:  11.07.1958 - శుక్రవారం )
ఎం.ఎ.వి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కృష్ణారావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: జగ్గయ్య,జానకి, ఆర్. నాగేశ్వర రావు, గిరిజ,హేమలత, బాలకృష్ణ

01. అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను - కె. జమునారాణి
02. అప్పన్నా తన్నామన్నా మారోరి భైరన్నా- జి. కస్తూరి,డి.ఎల్. రాజేశ్వరి
03. ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో ఎవరో ఏమో ఎరుగను గాని - ఎస్. జానకి
04. కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా కోటలోన పాగా వేశావా - ఎస్. జానకి, మాధవపెద్ది
05. చినదానా చినదానా సరుగు తోటలో పరుగులు తీసే ఉరకలు వేసే - మాధవపెద్ది
06. మాబాబు మామంచి బాబు మనసిచ్చి - జి. కస్తూరి, డి.ఎల్. రాజేశ్వరి, స్వర్ణలత, పిఠాపురం బృందం
07. సంబరమే బలే బలే సంబరమే అంబరాన చుక్క కన్నె - ఎస్. జానకి



No comments:

Post a Comment