( విడుదల తేది: 05.12.1940 గురువారం )
| ||
---|---|---|
నవ్యకళా ఫిల్మ్స్ వారి దర్శకత్వం మరియు సంగీతం: భీమవరపు నరసింహా రావు తారాగణం: మిస్ చెలం, జి.వి. సుబ్బారావు,చొప్పల్లి భాగవతార్,రాళ్ళబండి కుటుంబరావు, ఇందిరా కుమారి,లక్ష్మి | ||
01. దాసీ శీలము గాచుటకై నీవే అరుదెంచితివా క్రిష్నయ్య - మిస్ చెలం 02. నీకే నీకే నీకే గదా మనోమాలతీ కుంజ మాధురీ మధురమధుర - మిస్ చెలం 03. నీలి మబ్బులోన నిగనిగల కృష్ణమ్మా నీలి అలకలలో - మిస్ చెలం ఈ క్రింది పాటల అందుబాటులో లేవు 01. ఆలయమ్మును కట్టి అర్పించుతున్నాను రాధ హృదయమునుండి - 02. కనవా నీవు శివా గిరిసుత నీపదపూజా - ఇందిరా కుమారి,యం. విశ్వనాధం 03. కాల కాల శంభో కంఠే కాలశర్వ శంబో - 04. గానలోలా ఘనలీలాకరుణాల వాలా జనపాలా - మిస్ చెలం 05. చందనమలదేనా శంకర భూతి పూసేనా - బృందం 06. జయతు జయతు మీరా శాంతి దైవావతారా - చొప్పల్లి భాగవతార్ 07. జై భవానీ మాయీ జై కామితప్రదాయి దేవి మహేశ్వరి - బృందం 08. తిరిగి తిరిగి మరల సరిగా యీ తావునకే - 09. దధిమధన సంజాత మృదులతర సంగీత బుధజనాగమ - బృందం 10. పశ్యతిధిశిదిశి రహసి భవంతం తదధరమధుర - చొప్పల్లి భాగవతార్ బృందం 11. ప్యారే దరిశన్ దీజ్యే ఆయ్ తుమబిన రహ్యొ న జాయే - మిస్ చెలం 12. పైమెట్టుకే నీవు పలుకుతావంటారు మెట్లెన్నియెక్కి - 13. మై గిరిధర్ కె ఘర్ జావూ గిరిధర్ హమారో - మిస్ చెలం 14. రాతిలో పలికేటి రాధికా కృష్ణమ్మగుడికట్టుటకు - 15. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా - చొప్పల్లి భాగవతార్,మిస్ చెలం బృందం 16. వెండికొండమీద విభుడు నీమూపెక్కి వెంచేసే నా - 17. శంబో శంకర భక్తవశంకర శత్రుభయంకర - బృందం 18. శిల్పాలెన్నిచెక్కినా కంటికే కనబడవు బాగుచేసే రాళ్ళు - |
Monday, June 11, 2012
మీరాబాయి - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment