Tuesday, June 12, 2012

మహాదేవి - 1958


( విడుదల తేది:  05.06.1958 - గురువారం )
వినోదా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సుందరరావ్ నడకర్ణి
సంగీతం: ఎం.ఎస్. రాజు, విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,సావిత్రి,యం.యన్.రాజం,వీరప్ప,చంద్రబాబు

01. కనుమూయు వేళలో కనీకానని కలయే కళయై - ఎ.ఎం. రాజా, పి. సుశీల
02. కాకి కాకి కాటుక తే ఆడే పిచుకా పూలను తే పశువా పశువా - పి. సుశీల
03. కాముక జాతికి రీతి యిదే లేదు దైవం న్యాయమను భీతి మది - పి. సుశీల
04. తందానా పాట పాడడం తుందన తాళమేయడం - పిఠాపురం, ఎస్. జానకి
05. సింగారముల నిన్నే కన్నార కనగానే సంగీత వీణలు - పి. సుశీల, వైదేహి బృందం
06. సేవచేయుటే ఆనందం పతి సేవ చేయుటే ఆనందం - పి. సుశీల,ఎ.ఎం. రాజా

                            ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఓ నారీ తిలకమా ఓ త్యాగ నిలయమా వీరకులాభరణమా -
02. కాడి పట్టుదాం నేడే నేల దున్నుదాం ఈ దేశం జనులమ్ ఒక్కటై -
03. తాయెత్తు తాయెత్తు మీ సందేహం తీర్చివేసి సంతోషం -
04. మాటల్ పలుకున్ కనులేమని పిలుచున్ ప్రియునే -
05. మానం ఒకటే మేలని తలచే భారత రమణీ -
06. సుఖాలు మరిగే బాబులు తిరిగే  జులాయి లోకమురా -



No comments:

Post a Comment