Tuesday, June 12, 2012

మహాన౦ద - 1939


( విడుదల తేది: 10.06.1939 శనివారం )
జయా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: టి. మార్కొని
సంగీతం: మాస్టర్ మోతీబాబు
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,సి. కృష్ణవేణి,పారుపల్లి,పులిపాటి,
సుందరమ్మ,ఆర్. బాలసరస్వతీ దేవి

01. చేయండమ్మా చేయండి ధర్మము చేయండి - ఆర్. బాలసరస్వతీ దేవి, పులిపాటి
02. వారణాసి నిలయా దయామయా చారురూప శంకరా - సి. కృష్ణవేణి
               
                              ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు

01. అకట రాక్షసి యని తిట్టనగునే నీకు ( పద్యం ) - సి. కృష్ణవేణి
02. అడియాసం బడి కాని పోనీ పనిసేయన్ ( పద్యం ) - సి. కృష్ణవేణి
03. అనసూయాది ప్రతివ్రతలచే సత్యంబున్ ( పద్యం ) - రమామణి
04. ఆడిపాడి మానసమా సేవించు నేడే కదే నీ విభుండు - సి. కృష్ణవేణి
05. ఇట దేవుండనువాడు చావవలె నింతే కాక ( పద్యం ) - సి. కృష్ణవేణి
06. ఇది ఇల్లాలని వెఱ్ఱి నారదుడు దానేమో ( పద్యం ) - పారుపల్లి
07. ఈ దౌష్ట్యమునకు గాదే నిన్ను జెడగాల్చె ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
08. కనిపెంచి నిను బెద్దగా నొనర్చినయామె ( పద్యం ) - సి. కృష్ణవేణి
09. కన్నుల కింత కావరముగప్పెనె బ్రాహ్మణ జన్మ మెత్తి ( పద్యం ) -
10. కమలేక్షణ హరీ కమనీయ వేషా కారుణ్య భూషా - పులిపాటి
11. కరుణాదూరుడనై శపించితిని గంగా పార్వతీ ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
12. కోరి కోరి వసించే గొప్పరాజు చేరి - ఆర్. బాలసరస్వతీ దేవి- రచన: వారణాసి సీతారామశాస్త్రి
13. చక్కగా దళతళలాడు చుక్కవోలె దిద్ది ( పద్యం ) - సుందరమ్మ
14. చెలియా నామీద కన్నేసి పోతివే - కుంపట్ల,దుర్గాకుమారి
15. జగమే జగమే జగమేగా మాయ - సి. కృష్ణవేణి, లలిత, ఆర్. బాలసరస్వతీ దేవి
16. జయ విశ్వనాధ జయ విశ్వనాధ జయ దేవదేవ - సి. కృష్ణవేణి
17. తనయన్ జారులకిచ్చి యాకలిమిచేతన్ దాము ( పద్యం ) -
18. తెలియగాలేరుగదా యేమి బలోన్మాదపూర్ణు -
19. తేనియలోన నుల్లసిలు తిన్నని మాధురి ( పద్యం ) - పులిపాటి
20. తేరిచూడు ఈ వనశోభ - సి. కృష్ణవేణి,లలిత, ఆర్. బాలసరస్వతీ దేవి
21. త్రిపురారి శివకారి కృపాజలధి శంభూ కావవే పతిబిక్ష - రమామణి
22. ననుజూడ రెవ్వరు గానరాదు గాబోలు ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
23. పూలో పూలో పూలో యమ్మ పూలో పూలు మల్లెలు - దుర్గాకుమారి
24. పెద్దపక్షి యరచినట్లు విరుగ నవ్వ ( పద్యం ) - కుంపట్ల
25. భ్రాంతిలోన బడనేలా జీవా శాంతితొ మనలేవా కలిమి చెలిమి -
26. మనకాయంబులు తోలు తిత్తులని యీ మాయా ( పద్యం ) - సి. కృష్ణవేణి
27. మరచిపొతివా మామా చిన్న మామా - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: వారణాసి సీతారామశాస్త్రి
28. మృగతృష్ణబడి పోవు గొడ్డు వలె ( పద్యం ) - సి. కృష్ణవేణి
29. లీలా స్వరూపా నాపై ఏల యింత కోపము జాలిలేదా - సి. కృష్ణవేణి
30. లేశము లెక్క సేయవు నిలింప గణేశ్వరా ( పద్యం ) - పులిపాటి
31. వాసిగాంచె నీదుభక్తి నిష్పలమౌనా సేవాసక్తి - పులిపాటి
32. వినయ వివేక వృత్తములు వీడకయుందునయేని ( పద్యం )
33. సఖియా చాలా సుదినమే వీడే నీ మదనుడే నీకై -




No comments:

Post a Comment