( విడుదల తేది: 04.07.1958 - శుక్రవారం )
| ||
---|---|---|
జలరుహా వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య గీత రచన: మల్లాది సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,రేలంగి,గుమ్మడి,జి. వరలక్ష్మి,కృష్ణకుమారి,గిరిజ | ||
01. అందాలు చిందు సీమలో ఉండాములే హాయిగా - జిక్కి, ఏ.ఎం. రాజా 02. ఎందుకు చెప్పలేను తందానా తాన ఏమై పోవాలో తానా తందానా - పిఠాపురం 03. కధ నాకు తెలుసోయి నీ కధ నాకు తెలుసోయి అందాల - పి. సుశీల 04. కొమ్మమీద కోయిలుందిరా సినవోడా కొ అంటే పలుకుతుందిరా - జిక్కి 05. చిక్కవులేరా చక్కని రాజా సినడానికి సేతికి నీవు - జిక్కి, మహంకాళి వెంకయ్య 06. చెంగున ఎగిరే లేడి కూనను కన్నె లేడి కూనను చురకోరల పులిరాజా - జిక్కి 07. నిన్నే నిన్నే నిన్నేనోయి నిన్నే కోణంగి రాజా - జిక్కి 08. నీటైన సినవోడా నిన్నే నమ్ముకొంటినోయి సివురంటి సిన్నదానినోయి - జిక్కి 09. నీమీద మనసాయేరా ఓ రేరాజా నీ దానరా నన్ను కన్నార మన్నించరా - పి. సుశీల 10. రంగేళి రౌతంటే నీవేరా వీరా సింగారి చూపంటే నీదేరా ధీరా - పి. సుశీల బృందం 11. శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగా హరోం హర - పిఠాపురం బృందం 12. హర హర పురహర శంబో హిమధరణీధర రాజనందినీ - ఎం.ఎస్. రామారావు బృందం ఈ క్రింది పాట అందుబాటులో లేదు 01. జలరుహ మృదుపాణి భవానీ జేజే జగజ్జననీ - |
Saturday, June 23, 2012
రాజనందిని - 1958
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment