Saturday, June 23, 2012

రాజమహల్ - 1972


( విడుదల తేది: 06.04.1972 గురువారం )

హరికృష్ణ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: బి.హరినారాయణ
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: కృష్ణ, కృష్ణం రాజు, విజయలలిత,జ్యొతిలక్ష్మి,రామదాసు, కె.వి. చలం,జయకుమారి

01. ఈ నిషా రేయిలోన ఈ మజా మండులోన తేలిపో తూలిపో - పి. సుశీల - రచన: విజయరత్నం
02. ఎగాదిగా చూస్తావు ఎమయ్యా దీని లోతుపాతు తెలుసుకో - ఎస్. జానకి - రచన: ప్రయాగ
03. చెలిమి పెంచుకొనే వేళాయే ఓ ఓ వలపు పంచుకొనే వేళాయే - ఎస్. జానకి - రచన: దాశరధి
04. నన్నే తెలుసుకో తెలుసుకో తెలుసుకో నన్నే కలుసుకో ( 1 ) - ఎస్. జానకి - రచన: దాశరధి
05. నన్నే తెలుసుకో తెలుసుకో తెలుసుకో నన్నే కలుసుకో ( 2 ) - ఎస్. జానకి - రచన: దాశరధి
06. మగువే ఒక నిషా రా అది మధువుకన్నా మహా మజారా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.ఆర్. స్వామి



No comments:

Post a Comment