Tuesday, June 12, 2012

మనోరమ - 1959


( విడుదల తేది:  29.10.1959 - గురువారం )
భాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కమల్ ఘోష్
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: బాలయ్య,కృష్ణకుమారి,రమణారెడ్డి, సూర్యకాంతం,పెరుమాళ్ళు,మీనాకుమారి,హరనాద్

01. అందాలసీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య - తలత్ మహమ్మద్ - రచన: సముద్రాల జూనియర్
02. అహాహ అందుకే నీ చేతికందను కసుకంది పోవునోయి - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
03. ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మా- పి.బి. శ్రీనివాస్,కె. రాణి - రచన: సముద్రాల జూనియర్
04. గతిలేనివాణ్ని గుడ్డివాణ్ని బాబయ్యా - తలత్ మహమ్మద్, కె. రాణి - రచన: సముద్రాల జూనియర్
05. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
06. చిన్నారి నా చిట్టి పిల్లల్లారా నే వేసే కట్టు కధ విప్పుతారా - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
07. మరచిపోయేవేమో మాయని బాస- తలత్ మహమ్మద్, పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్

                                   ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అనురాగము లేనేలేదులే అభిమానమైన లేదులే - తలత్ మహమ్మద్ - రచన: కొసరాజు
02. విరబూసే ఈ పూవు నీ పూజ కొరకే విసిరేవో - తలత్ మహమ్మద్ - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment