Tuesday, June 12, 2012

మనుషులు - మట్టిబొమ్మలు - 1974


( విడుదల తేది: 31.05.1974 శుక్రవారం )

చిత్రాంజలీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.భాస్కర్
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జమున,సావిత్రి,రమాప్రభ,జ్యోతిలక్ష్మి

01. అమ్మా అని నోరారా పిలవరా ఆ పిలుపే అందరు నోచని వరమురా - పి. సుశీల, రచన: డా. సినారె
02. ఓరోరి మల్లన్న సొంబేరి మల్లన్న మమ్మిడిసి పోతుండావటారో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. నిన్ను కోరేదే వేరేమి లేదురా నన్ను అమ్మా అని నువ్వు  - పి. సుశీల - రచన: డా. సినారె
04. నీలో విరిసిన అందాలన్నీనాలో వీడని బందాలాయే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పగడాల పైన బోశాడమ్మో ఆ పోకిరోడు ముత్యాల ముందు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
06. భాషకు అక్షరాలెంతో ...సరస్వతి నమస్తుభ్యం - ఎస్.పి. బాలు బృందం - రచన: ఎం. జాన్సన్
07. మట్టినే మనిషిగా మలిచేవు ఆ మనిషిలో నీ మనసు పోసావు - ఎస్.పి. బాలు - రచన: ఎం. జాన్సన్

                                     పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు

                                        ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. నవ్య మానవ జాతి దివ్వెవై వెలిగావు వెలుగులో - ఎస్.పి. బాలు బృందం - రచన: ఎం. జాన్సన్



No comments:

Post a Comment